Samantha : క్రిస్మస్ సెలబ్రెషన్స్ కోసం ఇంటిని రెడీ చేస్తోన్న సమంత.. ఎంత అందంగా అలంకరించిందో చూశారా ?..
కొన్ని నెలలు యూఎస్ లో చికిత్స తీసుకున్న సామ్.. ఆ తర్వాత భూటాన్ లో ఇమ్యూనిటీ ట్రిట్మెంట్ తీసుకుంది. ఇక ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన సామ్.. ప్రస్తుతం బుల్లితెరై రియాల్టీ షోస్.. పలు ఈవెంట్లలో సందడి చేస్తుంది. ఇక ఇప్పుడు సామ్ తన ఇంట్లో క్రిస్మస్ సెలబ్రెషన్స్ పనులు స్టార్ట్ చేసింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కావడంతో ప్రపంచమంతా సంబరాలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రెటీస్ గురించి చెప్పక్కర్లేదు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సామ్ జంటగా నటించిన ఖుషి చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలు యూఎస్ లో చికిత్స తీసుకున్న సామ్.. ఆ తర్వాత భూటాన్ లో ఇమ్యూనిటీ ట్రిట్మెంట్ తీసుకుంది. ఇక ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన సామ్.. ప్రస్తుతం బుల్లితెరై రియాల్టీ షోస్.. పలు ఈవెంట్లలో సందడి చేస్తుంది. ఇక ఇప్పుడు సామ్ తన ఇంట్లో క్రిస్మస్ సెలబ్రెషన్స్ పనులు స్టార్ట్ చేసింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కావడంతో ప్రపంచమంతా సంబరాలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రెటీస్ గురించి చెప్పక్కర్లేదు. క్రిస్మస్ పది రోజుల ముందు నుంచే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే పలువురు నటీనటులు క్రిస్మస్ సెలబ్రెషన్స్ ఫోటోస్ పంచుకున్నారు.
ఇక ఇప్పుడు సమంత సైతం క్రిస్మస్ సెలబ్రెషన్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం పండగ పనుల్లో బిజీగా ఉంది. తన ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఎంతో అందంగా అలంకరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వచ్చే హాలీడే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది సామ్.

Samantha
View this post on Instagram
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు నటిగా ప్రేక్షకులను అలరించిన సామ్.. ఇప్పుడు నిర్మాతగానూ మారింది. సొంతంగా త్రలాలా మూవీంగ్ పిక్చర్స్ పేరిట నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు ప్రకటించింది సామ్. ఇక ఆమె నచింటిన సిటాడెల్ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది వేసవిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే హాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. ఇంగ్లీష్, తమిళ్ ద్విభాషా సినిమాగా రూపొందుతున్న చెన్నై స్టోరీస్ చిత్రంలో సామ్ నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
