AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Arora: ఈ బ్యూటీ అందం ముందు కాలం ఆగిపోయిందేమో.. క్రేజీ లుక్స్‏తో షాకిస్తోన్న మలైకా..

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ మలైకా ఆరోరా. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఐదు పదుల వయసులోనూ 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ షాకిస్తుంది ఈ బ్యూటీ. ఫిట్ నెస్ మెయింటెన్స్ విషయంలో మలైకా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. రోజూ యోగా చేయడం.. వర్కవుట్స్ చేయడమే కాకుండా.. మొలకెత్తిన విత్తనాలు.. పండ్లు, ఆకుకూరలు తీసుకుంటుందట. అలాగే మలైకా ఎక్కువగా నడక వ్యాయమం చేస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Dec 13, 2023 | 10:11 PM

Share
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ మలైకా ఆరోరా. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 6
ఐదు పదుల వయసులోనూ 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ షాకిస్తుంది ఈ బ్యూటీ. ఫిట్ నెస్ మెయింటెన్స్ విషయంలో మలైకా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది.

2 / 6

3 / 6
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ మలైకా. 50 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో అభిమానులకు షాకిస్తుంది ఈ బ్యూటీ.

4 / 6
 ప్రస్తుతం మలైకా.. నిర్మాత బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్‏తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. 1998లో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు.

5 / 6
 కానీ 2016లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం మలైకా ఆరోరా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

6 / 6
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు