Samantha: ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్ చెప్పిన సమంత.. తన హెల్త్ విషయంలో కీలక అప్‌డేట్‌

గత ఏడాది అక్టోబర్‌లో సమంతకు మయోసైటిస్‌ ఎటాక్‌ అయ్యింది. అప్పటినుంచి పోరాటం చేస్తున్న సామ్ ఇప్పుడు ఇలా బయటికి వచ్చి శాకుంతలం మూవీ ప్రమోషన్స్ చేయగలగడం నిజంగా సంతోషంగా ఉందన్నారు.

Samantha: ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్ చెప్పిన సమంత.. తన హెల్త్ విషయంలో కీలక అప్‌డేట్‌
Samantha Ruth Prabhu
Follow us

|

Updated on: Mar 25, 2023 | 1:56 PM

సమంతకు గండం తప్పినట్లేనా..ఆమె హెల్త్‌ ఇప్పుడు పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్‌ అంటే అవుననే చెప్పాలి..ఎందుకంటే స్వయంగా సమంతనే నేను ఇప్పుడు పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్‌ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు..ఇందులో తన హెల్త్‌పై కీలక కామెంట్స్‌ చేశారు సమంత. శాకుంతలం మూవీ ఇంటర్వ్యూలో తన హెల్త్‌పై కీలక కామెంట్స్ చేశారు సమంత.. ఒకప్పుడు అడుగు తీసి అడుగువేయలేని సమంత ఇప్పుడు బయటికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్‌ రావడం నిజంగా విశేషమే..తానిప్పుడు పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్‌ అని అంటున్నారు సమంత. గత ఇంటర్వ్యూ సమయంలో చాలా విషయాలు సగంలో ఉన్నాయని అన్నారు. ఇప్పుడు వాటన్నిటినీ దాటేశానని అంటున్నారు సామ్‌..

గత ఏడాది అక్టోబర్‌లో సమంతకు మయోసైటిస్‌ ఎటాక్‌ అయ్యింది. అప్పటినుంచి పోరాటం చేస్తున్న సామ్ ఇప్పుడు ఇలా బయటికి వచ్చి శాకుంతలం మూవీ ప్రమోషన్స్ చేయగలగడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. ఇదే శాకుంతలం మూవీకి తనూ అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న సామ్‌..అప్పుడు కూడా ఇలాగే మూవీ కోసం ఇంటర్వ్యూ చేశారు..అందులో తన వ్యాధి గురించి చెబుతూనే ఇప్పటికింకా నేను చావలేదు.. అంటూ ఆమె చేసిన కామెంట్స్‌ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అటు ఫ్యాన్స్‌ను ఎమోషనల్ చేసింది..

యశోద బరువంతా తన భుజాలమీదే ఉండటంతో, ఓపిక లేకపోయినా అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. మెడికేషన్‌లో ఉండటం వల్ల స్ట్రెంత్ లేదని, వీక్‌గా ఉన్నానని అన్నారు సామ్‌. అయితే అలా తన కాన్ఫిడెన్స్‌ కోలుపోకుండా పోరాడుతున్న వచ్చిన సమంత ఇప్పుడు తనే స్వయంగా నేను పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్‌ అంటూ చెప్పడం నిజంగా పెద్ద విషయం అనే చెప్పాలి. మోస్ట్ లీ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్‌ న్యూస్ అనే చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..