Naga Chaitanya – Sobhita Dhulipala: శోభితాతో నాగచైతన్య లవ్ ఎప్పుడు మొదలైందో తెలుసా.. సమంత పోస్ట్ వైరల్..

ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. దీంతో అసలు చైతన్య, శోభితా ఎక్కడ పరిచయమయ్యారు ? ఎప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చైతన్య, శోభితా ప్రేమ గురించి శోభితా చెల్లెలు సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

Naga Chaitanya - Sobhita Dhulipala: శోభితాతో నాగచైతన్య లవ్ ఎప్పుడు మొదలైందో తెలుసా.. సమంత పోస్ట్ వైరల్..
Naga Chaitanya Sobhita Dhul
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2024 | 5:14 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం ఫోటోలే కనిపిస్తున్నాయి. ఆగస్ట్ 8న చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. దీంతో అసలు చైతన్య, శోభితా ఎక్కడ పరిచయమయ్యారు ? ఎప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చైతన్య, శోభితా ప్రేమ గురించి శోభితా చెల్లెలు సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల చెల్లెలి పేరు సమంత. ప్రస్తుతం ఆమె డాక్టర్ గా పనిచేస్తుంది. ఇదివరకే ఆమెకు పెళ్లి అయ్యింది. తాజాగా తన సోదరి శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేసింది. చైతూ, శోభితా ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేస్తూ 2022 నుంచి ఎప్పటికీ అంటూ రాసుకొచ్చింది. అంటే చైతూ, శోభితా ఇద్దరి ప్రేమకథ 2022లోనే స్టార్ట్ అయ్యిందని తెలియడంతో అభిమానులు, నెటిజన్స్ షాకవుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. చైతన్య 2017లో హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరిద్దరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న చైతూ 2022లో శోభితాతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. చైతూ ప్రస్తుతం తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!