Samantha: ఇన్నాళ్లకు సమంతకు ఛాన్స్.. ఆ స్టార్ హీరోతో తొలిసారిగా సినిమా..

ఇప్పుడిప్పుడే సినిమా, అవార్డ్ ఈవెంట్స్ లో పాల్గొంటుంది. అలాగే సొంతంగా నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన సామ్.. ముందుగా తన సొంత బ్యానర్ పైనే ఓ సినిమాలో నటిస్తుంది. మా ఇంటి బంగారం మూవీతో మళ్లీ అడియన్స్ ముందుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యింది. తాజాగా సామ్ మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.

Samantha: ఇన్నాళ్లకు సమంతకు ఛాన్స్.. ఆ స్టార్ హీరోతో తొలిసారిగా సినిమా..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 13, 2024 | 11:53 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యింది. చివరగా ఖుషి చిత్రంలో కనిపించిన సామ్.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందించిన ఖుషి సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా సమయంలో మయోసైటిస్ తీవ్రంగా వేధించడంతో అమెరికా, భూటాన్ వంటి దేశాల్లో ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంది సామ్. ఆ తర్వాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే సినిమా, అవార్డ్ ఈవెంట్స్ లో పాల్గొంటుంది. అలాగే సొంతంగా నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన సామ్.. ముందుగా తన సొంత బ్యానర్ పైనే ఓ సినిమాలో నటిస్తుంది. మా ఇంటి బంగారం మూవీతో మళ్లీ అడియన్స్ ముందుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యింది. తాజాగా సామ్ మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కథానాయికగా సమంతకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఇప్పుడు మరో అవకాశం ఇచ్చారట. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఏమాయ చేసావే మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి గౌతమ్ మీనన్ డైరెక్షన్లో పనిచేయనుంది సామ్. కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా తెలుగులో కాదు.. మలయాళంలో రూపొందిస్తున్నారని టాక్. మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా ఓ మూవీ తెరకెక్కిస్తున్నారని.. ఇందులో సామ్ కథానాయికగా నటించనుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ ఒకవేళ ఇదే నిజమైతే.. మమ్ముట్టితో సమంతకు ఇది మొదటి సినిమా మాత్రమే కాదు.. మలయాళంలోనూ ఇదే తొలి చిత్రం కూడా. ఈ సినిమాను ఈనెల 15న తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సామ్ మరిన్ని ఆఫర్స్ ఒకే చేయనుందని.. తిరిగి సినిమాలతో బిజీ కానుందని సమాచారం. తెలుగులోనూ సామ్ మరిన్ని అవకాశాలకు ఓకే చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!