Kushi Movie Collections: బాక్సాఫీస్ వద్ద ‘ఖుషి’ సెన్సేషన్.. రెండు రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే..

లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ మరోసారి కలిసి నటించారు. మహానటి తర్వాత వీరిద్దరు నటించిన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తొలిరోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. విడుదలకు ముందే ఈ చిత్రంలోని సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. ఇక ప్రచార కార్యక్రమాలతో ఆడియన్స్ మదిలో ఆసక్తిని కలిగించారు విజయ్.

Kushi Movie Collections: బాక్సాఫీస్ వద్ద 'ఖుషి' సెన్సేషన్.. రెండు రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే..
Kushi 2nd day collections
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 03, 2023 | 3:06 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘ఖుషి’ జోరు కొనసాగుతుంది. దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ మరోసారి కలిసి నటించారు. మహానటి తర్వాత వీరిద్దరు నటించిన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తొలిరోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. విడుదలకు ముందే ఈ చిత్రంలోని సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. ఇక ప్రచార కార్యక్రమాలతో ఆడియన్స్ మదిలో ఆసక్తిని కలిగించారు విజయ్. లైగర్ సినిమా తర్వాత విజయ్ నటించిన ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ వచ్చిందంటే ఖుషి సినిమాతోనే. దీంతో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ పంచుకున్నారు విజయ్.

ఇక ఖుషి సినిమా సక్సెస్ కావడంతో దేవరకొండతోపాటు చిత్రయూనిట్ మొత్తం ఆదివారం యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 30.1 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్, కెనడాలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుంది ఈచిత్రం.

ఇవి కూడా చదవండి

* టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఖుషి నిలిచింది. ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే దాదాపు రూ.51 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

* అలాగే ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్స్ రాబట్టి రికార్డ్ అందుకుంది. ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న అన్ని వెబ్‌సైట్‌లలో బెస్ట్ అండ్ పాజిటివ్ రివ్యూస్ అందుకోవడమే కాదు.. సినీ విమర్శకుల ప్రశంసలు గెలుచుకున్న చిత్రం ఖుషి.

* లవ్, ఎమోషనల్ కామెడీ ఇలా అన్ని భావోద్వేగాలతో కూడిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ రోజుకు రోజుకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ సక్సెస్‏ఫుల్ గా రన్ అవుతుంది.

* చాలాకాలం తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ వచ్చిందని.. కథ కొత్తగా ఉందని.. మ్యూజిక్ బాగుంది.. సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అడియన్స్. కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్, కెనడాలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుంది.

ఈ చిత్రానికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా.. మురళీ శర్మ, అలీ, లక్ష్మీ, వెన్నెల కిషోర్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా హిట్ తో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషిగా ఉన్నారనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ అప్పుడే ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఖుషి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. అక్టోబర్ తొలివారంలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

9మంది గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. పోలీసుల ఎంట్రీతో..
9మంది గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. పోలీసుల ఎంట్రీతో..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..