AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Akkineni: యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌కి బెట‌ర్ ఆప్ష‌న్‌గా స‌మంత‌.. ఆకాశానికెత్తేస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్

హిందీలో ఏక్షన్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే.. ఆ ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపించేవారు బాలీవుడ్ నిర్మాతలకు. అయితే కంగనా... లేదంటే తాప్సి. అప్పుడప్పుడూ ఆలియా...

Samantha Akkineni: యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌కి బెట‌ర్ ఆప్ష‌న్‌గా స‌మంత‌.. ఆకాశానికెత్తేస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్
Samantha Action Scene
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2021 | 9:28 PM

Share

హిందీలో ఏక్షన్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే.. ఆ ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపించేవారు బాలీవుడ్ నిర్మాతలకు. అయితే కంగనా… లేదంటే తాప్సి. అప్పుడప్పుడూ ఆలియా. ఇక మీదట ఆ కరువు తీరబోతోందా? హిందీలో మరో పర్ఫెక్ట్ ఫైర్ బ్రాండ్ రెడీ అవుతోందా? అది కూడా సౌత్ నుంచి ఎలివేట్ అవుతోందా? తెలుసుకుందాం ప‌దండి. ఫ్యామిలీమాన్2.. తెలుగు-తమిళ్ వెర్షన్స్ రాకపోడానికి కారణం ఏదైనా కావొచ్చు. వచ్చిన ఆ హిందీ వెర్షన్ ఒక్కటి మాత్రం సమంత కెరీర్ లో కొత్తకొత్త రంగుల్ని చూపించబోతోంది. ఇందులో సమంత చేసిన రాజీ రోల్ ఒక మాస్టర్ పీస్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఎన్నాళ్ళనుంచో వెయిట్ చేస్తున్న సమంత నార్త్ డెబ్యూ.. ఏదోవిధంగా సెక్సెస్ అయిందని తేల్చేస్తున్నారు.

నాకు హిందీ అంత గొప్పరా రాదు అంటూనే.. ఫ్యామిలీమాన్2లో రాజీ పాత్రకు హిందీ వాయిస్ తానే ఇచ్చుకున్నారు సమంత. కోఆర్టిస్ట్ మనోజ్ బాజ్పాయ్ కూడా సామ్ హిందీ ఎఫర్ట్ కి ఫిదా అయ్యారట. ఆమె కమిట్మెంట్ చూసి షాక్ అయ్యానంటూ ఓపెన్ గా చెప్పేశారు మనోజ్. కంటెంట్ కోరింది కాబట్టి అందులో అవసరమైన స్టంట్స్ కూడా వీరలెవల్లో ప్రాక్టీస్ చేశారీ అక్కినేని కోడలు. సో.. భాష, గ్లామర్ తో పాటు… ఇటువంటి పవర్ ఫుల్ ఏక్షన్ ఎలిమెంట్స్ కూడా సమంతను అటువైపు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సోలో ఫిమేల్ బేస్డ్ మూవీస్ కి ఇంతవరకూ కంగనా, తాప్సి, అడపాదడపా పరిణితీ, ఆలియా.. వీళ్లను మాత్రమే కన్సిడర్ చేస్తూ వస్తోంది బాలీవుడ్. వీళ్ళందరికీ సమంత ఒక ఆల్టర్నేటివ్ కావొచ్చు అనే కాన్ఫిడెన్స్ కలిగిస్తోంది ది ఫ్యామిలీమాన్2 వెబ్ సిరీస్.

ఇంతవరకూ నార్త్ వైపు సీరియస్ గా ఫోకస్ చేయని సమంతను ఫోర్స్ బుల్ గా హిందీ వైపు లాగేట్టున్నారు నార్త్ మేకర్స్. త్వరలో హిందీలో సమంత నుంచి ఒక రెగ్యులర్ మూవీ ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు అనేదాకా వెళ్లాయి గెస్సింగ్స్. సౌత్ లో దాదాపు టాప్ చెయిర్ కి దగ్గరగా వున్న సామ్.. ఇప్పుడు నార్త్ మీద మనసు పెడతారా అనేది చూడాలి. అటు.. సోషల్ మీడియాలో సమంత జోరు అమాంతం పెరిగింది. ఇన్ స్టాలో ఏకంగా 17 మిలియన్లు దాటింది సమంత ఆర్మీ.

Also Read: తెలంగాణ‌లో క‌రోనా అదుపులోకి రాని ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ యదాతధ స్థితి

రేష‌న్ కార్డుల‌కు అప్లై చేసుకున్న‌వాళ్ల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్.. వెంట‌నే

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి