Samantha Family Man2: స‌మంత యాక్ష‌న్స్ సీన్స్ ఎలా చేసిందో చూశారా.? బ‌డా హీరోలు సైతం బ‌లాదూర్‌..

Samantha Family Man2: సినిమా.. సినిమాకు త‌న‌లోని న‌ట‌న‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకుంటూ ముందుకెళ్తోంది న‌టి సమంత‌. ఏం మాయ వేశావో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాయ చేసిన ఈ చిన్న‌ది.. అనంత‌రం ప‌లు...

Samantha Family Man2: స‌మంత యాక్ష‌న్స్ సీన్స్ ఎలా చేసిందో చూశారా.? బ‌డా హీరోలు సైతం బ‌లాదూర్‌..
Samantha Action Scene
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 08, 2021 | 8:41 PM

Samantha Family Man2: సినిమా.. సినిమాకు త‌న‌లోని న‌ట‌న‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకుంటూ ముందుకెళ్తోంది న‌టి సమంత‌. ఏం మాయ వేశావో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాయ చేసిన ఈ చిన్న‌ది.. అనంత‌రం ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించి హీరోల‌తో స‌మాన‌మైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా.. న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. ఇక వివాహం త‌ర్వాత పాత్ర‌ల ఎంపిక విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తోన్న స‌మంత ఆచితూచి క్యారెక్ట‌ర్ల‌ను ఎంచుకుంటోంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిందీ చిన్న‌ది. ఇందులో స‌మంత ఓ ఉగ్ర‌వాది పాత్ర‌లో న‌టించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు లవ్లీ గ‌ర్ల్‌గా క‌నిపించిన స‌మంత‌.. ఈ సినిమాలో యాక్ష‌న్ క్వీన్‌గా ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే సామ్ తాజాగా ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్‌కు సంబంధించిన ఓ యాక్ష‌న్ సీన్ మేకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో స‌మంత చేసిన యాక్ష‌న్ స్టంట్ ఆమె అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ వీడియోను అభిమానుల‌తో పంచుకున్న ఈ చిన్న‌ది.. యాక్షన్‌ సన్నివేశాలు బాగా వచ్చేలా ట్రెయిన్‌ చేసిన స్టంట్‌ కో ఆర్డినేటర్‌ యానిక్ బెన్‌కు ప్రత్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపింది. అంతేకాకుండా తనకు హైట్స్‌ అంటే భయమైనా, వెబ్‌ సిరీస్‌లో యాక్షన్‌ సన్నివేశంలో భాగంగా ఓ భవనం నుంచి దూకే సన్నివేశంలో బెన్ ఉన్నాడ‌న్న‌ ధైర్యంతో చేశానని చెప్పుకొచ్చింది.

Also Read: Telangana Lockdown: తెలంగాణ‌లో మరో 10 రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు…

Mark Zuckerberg: విశ్రాంతిలో కూడా లక్ష్యం వైపే గురిపెట్టిన ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్..వైరల్ అవుతున్న వీడియో

Telangana Crime News: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది.. ప‌రాయి వ్య‌క్తి మోజులో ప‌డి

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!