AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: కొత్త కారు కొన్న సల్మాన్ ఖాన్.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. ఇక కార్ కలెక్షన్ చూస్తే షాకే..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అభిమానులను అలరిస్తున్నారు. మరోవైపు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Salman Khan: కొత్త కారు కొన్న సల్మాన్ ఖాన్.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. ఇక కార్ కలెక్షన్ చూస్తే షాకే..
Salman Khan
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2025 | 7:55 AM

Share

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అతిపెద్ద స్టార్ హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. సినిమాలకే కాదు.. బలమైన వ్యక్తిత్వం… స్టైలీష్ లుక్స్.. విలాసవంతమైన జీవనశైలికి అతడు ప్రసిద్ధి. తన స్టైలీష్ లుక్స్ తో పార్టీస్, ఈవెంట్లలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటారు. ముఖ్యంగా ఖరీదైన గడియారాలు, డిజైనర్ దుస్తుల నుంచి టాప్ ఎండ్ కార్ల వరకు.. సల్మాన్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో సల్మాన్ ఎప్పుడూ తన స్టైలీష్ లుక్స్ తో మరింత అందంగా.. ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. అయితే తాజాగా తన గ్యారేజీలోకి మరో అద్భుతమైన కారు వచ్చినట్లు సమాచారం. అదే మెర్సిడెస్-మేబాచ్ GLS 600.

ఇటీవల సల్మాన్ ఖాన్ ఈ లగ్జరీ SUV ముందు ప్యాసింజర్ సీట్లో కూర్చుని కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అయితే ఫ్యాన్స్ విండ్‌షీల్డ్‌పై 2024 రిజిస్ట్రేషన్ స్టిక్కర్‌ను గమనించారు. అంటే ఇది కొత్తగా రిజిస్టర్ చేయబడిన కారు అని అర్థం. SUV బోల్డ్ లుక్, శక్తివంతమైన ఉనికి సల్మాన్ వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఈ GLS 600 బేస్ ధర దాదాపు రూ. 3.39 కోట్లు. బుల్లెట్ ప్రూఫ్ అయితే, ధర రూ. 5 కోట్లకు మించి ఉండవచ్చని సమాచారం. అయితే ఇప్పుడు సల్మాన్ తీసుకున్న కారు బుల్లెట్ ప్రూఫ్ కావచ్చని కావచ్చని అంటున్నారు ఫ్యాన్స్. గతంలో సల్మాన్ కు హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సల్మాన్ కారు కలెక్షన్..

  • రేంజ్ రోవర్ SC LWB 3.0
  • టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200
  • మెర్సిడెస్-బెంజ్ GL
  • ఆడి RS7
  • బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్
  • ఆడి A8L
  • ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్
  • మెర్సిడెస్-బెంజ్ AMG GLE కూపే

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..