AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sairat: అమ్మబాబోయ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సైరాట్ మూవీ హీరోయిన్..

ఇక యువతీయువకులను కట్టిపడేసిన సినిమాల విషయానికొస్తే కోకొల్లలుగా ఉన్నాయి. ఆ లిస్ట్ లో సైరాట్ సినిమా ఒకటి. ఇది మరాఠి సినిమా అయినప్పటికీ బాషాతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది.

Sairat: అమ్మబాబోయ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సైరాట్ మూవీ హీరోయిన్..
Sairat
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2023 | 3:01 PM

Share

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పటికి గుర్తుండి పోతాయి. చిన్న సినిమాలుగా వచ్చి సంచలనాలు క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి. ఇక యువతీయువకులను కట్టిపడేసిన సినిమాల విషయానికొస్తే కోకొల్లలుగా ఉన్నాయి. ఆ లిస్ట్ లో సైరాట్ సినిమా ఒకటి. ఇది మరాఠి సినిమా అయినప్పటికీ బాషాతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపింది.

2016లో వచ్చిన ఈ సినిమాకు నాగరాజు మంజులే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా కథ కుల వివక్షత గురించి తెలుపుతుంది. ఇక ఈ సినిమాలో ఆకాష్ థోసర్ హీరోగా.. రింకు రాజ్‌గురు హీరోయిన్ గా నటించారు.

ముఖ్యంగా రింకు రాజ్‌గురు తన నటనతో ప్రేక్షకులను ముఖ్యంగా కుర్రకారును ఫిదా చేసింది. రింకు కన్నడలోనూ పలు సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఝుండ్‌తో సినిమా హిందీలోకి అడుగు పెట్టింది రింకు. అలాగే లారాదత్తాతో కలిసి హండ్రెడ్ అనే ఓటీటీ మూవీ కూడా చేశారు . ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అని అంతా ఆసక్తిగా నెట్టింట గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే