Ram Charan: రామ్ చరణ్ జోడిగా సాయి పల్లవి.. బుచ్చిబాబు సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్..
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో తన కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో తన కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ గురించి అనేక వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. అలాగే మరో పాత్రలో హీరో విజయ్ సేతుపతి కనిపించనున్నాడని సమాచారం. తాజాగా ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఆసక్తికర వార్త వైరలవుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్ జోడీగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుందట. అయితే ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుండగా.. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ ఇదే నిజమైతే.. చరణ్, సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతారు.
RamCharan SaiPallavi ARR VJS #RC16 Buchi idhi nijam ayithey matram 🙏🔥😭😭😭💥💥
I am the most happiest 🥳 pic.twitter.com/Olgj40tc5G
— Potatoes 🖤 (@Itz_Pravz) November 16, 2023
ప్రస్తుతం చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆర్సీ16 ఎప్పుడూ పట్టాలెక్కుతుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్ కృతి సనన్ కనిపించనుందని టాక్ నడిచింది. ఇప్పుడు సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇందులో ఎవరు కనిపించనున్నారనేది తెలియాల్సి ఉంది.
#Exclusive : Ram Charan 16 Latest Update #SaiPallavi Female Lead For #RC16 Project
Follow For @MovieTamil4 #VijaySethupathi Play In Important Role Mostly Antagonist Role Director By #BuchiBabu (#Uppena)#RamCharan𓃵 Update Coming Project #GameChanger#GameChangerFirstSingle pic.twitter.com/GLfj3qweFg
— Movie Tamil (@MovieTamil4) November 16, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
