AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi’s Gargi: “ఒక్క రోజులో మా జీవితాలు తలక్రిందులయ్యాయి”.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘గార్గి’ ట్రైలర్

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు సాయి పల్లవి(Sai Pallavi). శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మలయాళ సోయగం. తొలి సినిమాతోనే ప్రేక్షకులను నటనతో అందం,

Sai Pallavi's Gargi: ఒక్క రోజులో మా జీవితాలు తలక్రిందులయ్యాయి.. ఆసక్తి రేకెత్తిస్తున్న 'గార్గి' ట్రైలర్
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2022 | 6:34 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు సాయి పల్లవి(Sai Pallavi). శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మలయాళ సోయగం. తొలి సినిమాతోనే ప్రేక్షకులను నటనతో అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. మన పక్కింటి అమ్మాయే అనేలా ఆకట్టుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో ఈ చిన్నది తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ్ నుంచి కూడా ఈ బ్యూటీకి ఆఫర్లు అందుతున్నాయి. ఇటీవలే లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ , విరాటపర్వం సినిమాలతో ఆకట్టుకుంది సాయి పల్లవి. ఇప్పుడు ఈ భామ నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ గురించి అంతా చర్చిన్చుకుంటున్నారు.

సాయి పల్లవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గార్గి . గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ర‌విచంద్రన్‌ రామ‌చంద్రన్‌, ఐశ్వర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల సాయి ప‌ల్లవి పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌లైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌, మేకింగ్ వీడియోల‌కు అభిమానుల మంచి స్పందన వచ్చింది. ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ మూవీ ట్రైలర్ ను దగ్గుబాటి యంగ్ హీరో రానా, నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చిత్రబృందం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?