AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema News: ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. డోంట్ మిస్

డియర్ మూవీ లవర్స్.. జులై 2వ వారంలో వివిధ ఓటీటీలలో ఏయే మూవీలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవ్వబోతున్నాయో వివరాలు మీ కోసం....

Cinema News: ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. డోంట్ మిస్
Ott Releases This Week
Ram Naramaneni
|

Updated on: Jul 07, 2022 | 1:38 PM

Share

OTT releases this week: ఇప్పుడు మూవీలు, వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లు బాగా పెరిగిపోయారు. లాక్‌డౌన్ సమయంలో చాలామంది ఇళ్లలోనే ఉండిపోయి మూవీ కంటెంట్‌కు అలవాటుపడ్డారు. ఓటీటీలలో దేశ విదేశాల్లోని మూవీ కంటెంట్ అంతా అందుబాటులో ఉండటంతో.. విపరీతంగా చూశారు. దీంతో అటు థియేటర్స్ మూవీ చూసేవాళ్ల కంటెంట్ బాగా తగ్గిపోయింది. ఇక ఓటీటీలు సైతం విభిన్నమైన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు తీసుకువస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా ఈవారం వివిధ ఓటీటీలలో అందుబాటులోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు మీ కోసం.

నాని అంటే సుంద‌రానికి(ante sundaraniki)- జూలై 10- నెట్ ఫ్లిక్స్‌

నేచురల్ స్టార్ నాని, న‌జ్రియా న‌జీమ్ హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన అంటే సుంద‌రానికి మూవీ జూలై 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

కమ‌ల్‌హాస‌న్ విక్ర‌మ్‌(vikram)- జూలై 8- డిస్నీ హాట్ స్టార్

దాదాపు పుష్కర కాలం తర్వత  విక్ర‌మ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు లోకనాయకుడు క‌మ‌ల్‌హాస‌న్‌. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఊహించని వసూళ్లను సాధించింది. ఈ మూవీలో చాలా హైలెట్స్ ఉన్నాయి.  విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా న‌టించ‌గా మ‌ల‌యాళ హీరో ఫ‌హాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కీ రోల్ పోషించారు. ఈ సినిమా జూలై 8 నుండి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

మోడ్ర‌న్ ల‌వ్ హైద‌రాబాద్(modern love hyderabad)- జూలై 8- అమెజాన్ ప్రైమ్

మోడ్ర‌న్ ల‌వ్ హైద‌రాబాద్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఆరు ఎపిసోడ్స్ గా తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు న‌గేష్ కుకునూర్‌, దేవికా బ‌హుదానం, వెంక‌టేష్ మ‌హా, ఉద‌య్ గుర్రాల దర్శకత్వం వహించారు. ఆరు ప్రేమ‌క‌థ‌ల‌తో అంథాల‌జీగా ఈ సిరీస్ తెరకెక్కింది.

పాక ది రివర్ ఆఫ్ బ్లడ్ (మలయాళం)—- సోనీ లివ్—- జులై 7

రణ్ వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్- జూలై 8- నెట్ ఫ్లిక్స్

జై భ‌జ‌రంగి- జూలై 8- ఆహా

కుంజెల్దో- జూలై 8 -జీ5

ది లాంగెస్ట్ నైట్ -జూలై 8 -నెట్ ఫ్లిక్స్

డియ‌ర్ ఫ్రెండ్ జూలై 10-నెట్‌ఫ్లిక్స్‌

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!