AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej : మెగా మేనల్లుడి కోసం రంగంలోకి తారక రాముడు.. ఫ్యాన్స్‌కు పూనకాలే

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధిం లేకుండా సినిమాలు చేస్తున్నాడు తేజ్. చివరిగా ప్రతి రోజు పంగడే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

Sai Dharam Tej : మెగా మేనల్లుడి కోసం రంగంలోకి తారక రాముడు.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Sai Dharam Tej, Ntr
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2022 | 4:07 PM

Share

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు. పిల్లా నువ్వులేని జీవితం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధిం లేకుండా సినిమాలు చేస్తున్నాడు తేజ్. చివరిగా ప్రతి రోజు పంగడే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాద సమయంలో రిపబ్లిక్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది ఇక ఇప్పుడు తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తేజ్ ఇప్పుడు హుషారుగా షూటింగ్ లోన్ పాల్గొంటున్నాడు. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా జరుపుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి డిసెంబర్ 7వ తేదీ ఈ సినిమా గ్లింప్స్, టైటిల్ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తేజ్ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ను అనుకుంటున్నారట. విరూపాక్ష అంటే శివుడు అని అర్ధం.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఇస్తున్నారని తెలుస్తోంది. తారక్ వాయిస్ తో ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేయనున్నారట. తారక్ గంభీరమైన వాయిస్ తో ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే. అలాగే ఈ సినిమా ఆధ్యాత్మిక కోణంలో ఉంటుందని అంటున్నారు.

Follow Us
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?