AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs NZ: మరోసారి ఛోకర్స్‌గా ముద్రపడేనా.. కివీస్ ముందు ఈజీ టార్గెట్..?

South Africa vs New Zealand, 1st Semi-Final, ICC Men's T20 World Cup 2026: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

SA vs NZ: మరోసారి ఛోకర్స్‌గా ముద్రపడేనా.. కివీస్ ముందు ఈజీ టార్గెట్..?
South Africa Vs New Zealand
Venkata Chari
|

Updated on: Mar 04, 2026 | 8:48 PM

Share

South Africa vs New Zealand, 1st Semi-Final, ICC Men’s T20 World Cup 2026: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ జట్టు ముందు 170 పరుగుల టార్గెట్ నిలిచింది. డెవాల్డ్ బ్రూయిస్ (34), డేవిడ్ మిల్లర్ (6), ఐడెన్ మార్క్రామ్ (18), రియాన్ రికెల్టన్ (0), క్వింటన్ డి కాక్ (10)లు నిరాశపరిచారు. జాన్సన్ 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మార్కో జాన్సెన్ 30 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేశాడు. మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్ ఆరో వికెట్‌కు 48 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ట్రిస్టన్ స్టబ్స్ 29 పరుగులకే ఔటయ్యాడు.

రెండు జట్లలోని ప్లేయింగ్ XI..

దక్షిణాఫ్రికా:

ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రూయిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్ మరియు లుంగి ఎన్గిడి.

న్యూజిలాండ్:

ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, జిమ్మీ నీషమ్, లాకీ ఫెర్గూసన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం