Bigg Boss Telugu 6 : రేవంత్‌కు టఫ్ ఫైట్ ఇస్తున్న ఇనాయ.. నిజంగా ఇది షాకే..

అయితే రేవంత్ మాత్రం ఓటింగ్ లో ముందు ఉన్నాడని తెలుస్తోంది. అయితే రేవంత్ కు పోటీగా ఇనాయ కూడా ఓటింగ్ లో దూసుకుపోతోందని తెలుస్తోంది. ఇనాయ ఈ మధ్య కాలంలో గేమ్ బాగా ఆడుతోంది. చాలా వరకు ఆమె ఒంటరి పోరాటం చేస్తోంది.

Bigg Boss Telugu 6 : రేవంత్‌కు టఫ్ ఫైట్ ఇస్తున్న ఇనాయ.. నిజంగా ఇది షాకే..
Revanth, Inaya
Follow us

|

Updated on: Dec 06, 2022 | 5:06 PM

బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు వచ్చేసింది. చివరి వారానికి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యింది. హౌస్ లో ఉన్నవారిలో శ్రీహాన్ ఫైనల్ కు చేరుకున్నాడు. దాంతో మిగిలినవారంతా నామినేషన్స్ లో ఉన్నారు. దాంతో చివరి వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రేవంత్ మాత్రం ఓటింగ్ లో ముందు ఉన్నాడని తెలుస్తోంది. అయితే రేవంత్ కు పోటీగా ఇనాయ కూడా ఓటింగ్ లో దూసుకుపోతోందని తెలుస్తోంది. ఇనాయ ఈ మధ్య కాలంలో గేమ్ బాగా ఆడుతోంది. చాలా వరకు ఆమె ఒంటరి పోరాటం చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా రాణిస్తోంది ఇనాయ. ఊహించని విధంగా ఇనాయకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.ఆమెను టాప్ 5లో ఉంచాలని కుదిరితే విన్నర్ గా నిలబెట్టాలని ప్రేక్షకులు చూస్తున్నారు. అసలైతే చివరి వారం ఆమె నామినేషన్స్ లో లేదు. దాంతో ఇనాయకు ఓటింగ్ తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె కు ఓటింగ్ మాత్రం జోరుగా జరుగుతుందని టాక్.

ఇక హౌస్ నుంచి ఫైమా వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఒకొక్కరిని తమ స్థానాలు ఎంచుకోమని బిగ్ బాస్ ఏడూ నెంబర్స్ ఉన్న పోల్స్ ను ఉంచాడు. అయితే  దీనిలో 1. రేవంత్, 2. ఇనయ సుల్తానా, 3. కీర్తి, 4. శ్రీసత్య, 5. శ్రీహాన్, 6. ఆదిరెడ్డి, 7. రోహిత్ నిలబడ్డారు. అయితే ఇదిహౌస్ లో ఉన్న వారు. తమకు తాము ఎంచుకున్న స్థానాలు. కానీ ఆడియన్స్ ఎవరికీ ఎక్కువ ఓటింగ్ ఇస్తారన్నది చూడాలి.

ఇక ప్రేక్షకులు ఇస్తున్న ఓటింగ్ లో రేవంత్, ఇనాయ కు మధ్య గట్టి పోటీ జరుగుతుందని తెలుస్తోంది. ఇద్దరికీ కేవలం 2 శాతం మాత్రమే ఓటింగ్ లో తేడా ఉందని తెలుస్తోంది. దాంతో ఈ వారం ఈ ఇద్దరు సేఫ్ అవుతారు. కానీ ఇనాయ కు వస్తున్న ఓటింగ్ చూస్తే నిజంగానే షాక్ అవ్వాల్సిందే.

ఇవి కూడా చదవండి
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో