Mahesh Babu: మరోసారి ఆ స్టార్ దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్.? హిట్టు పక్కా అంటున్న ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. పోకిరి సినిమా తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఎలివేషన్ చూపించారు మహేష్. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా..

Mahesh Babu: మరోసారి ఆ స్టార్ దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్.? హిట్టు పక్కా అంటున్న ఫ్యాన్స్
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 23, 2022 | 6:04 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. పోకిరి సినిమా తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఎలివేషన్ చూపించారు మహేష్. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రానుంది. అతడు, ఖలేజా సినిమాలతర్వాత  వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవనుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ కోసం జక్కన్న రెండు పవర్ ఫుల్ కథలను సిద్ధం చేశాడని తెలుస్తోంది. వీటిలో ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఒక కథను మహేష్ కోసం సిద్ధం చేశారని. ఈ కథ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ 30 పై ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించనున్నారన్నది లేటెస్ట్ టాక్. గతంలో ‘వన్ నే నొక్కడినే’ వంటి మూవీ వీరిద్దరి కాంబోలో రూపొందింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని అంటున్నారు. మహేష్ కోసం సుకుమార్ ఓ క్రేజీ లైన్ ని కూడా సిద్ధం చేశారని మహేష్ కూడా సుక్కుతో ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని టాక్. దాంతో మహేష్ అభిమానులు ఖుష్ అవుతున్నారు. మరో హిట్ పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ నూనెను వంటలో వాడుతున్నారా? క్యాన్సర్‌ ప్రమాదం.. షాకింగ్ నిజాలు
ఈ నూనెను వంటలో వాడుతున్నారా? క్యాన్సర్‌ ప్రమాదం.. షాకింగ్ నిజాలు
తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ రిలీజ్..
తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ రిలీజ్..
KYC పేరుతో ఆఫీసర్‌కి మెసేజ్‌.. క్షణాల్లోనే రూ.13 లక్షలు మయం!
KYC పేరుతో ఆఫీసర్‌కి మెసేజ్‌.. క్షణాల్లోనే రూ.13 లక్షలు మయం!
'గేమ్ ఛేంజర్' బెనిఫిట్‌ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఇవే
'గేమ్ ఛేంజర్' బెనిఫిట్‌ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు ఇవే
ఘాటు ఘాటుగా మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!
ఘాటు ఘాటుగా మటన్ దాల్ ఘోస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!
మోడీ చేతుల మీదుగా.. చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం
మోడీ చేతుల మీదుగా.. చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం
విమానంలో ఉచిత Wi-Fi ఎక్కడ నుండి వస్తుంది? డేటా ఎందుకు పని చేయదు?
విమానంలో ఉచిత Wi-Fi ఎక్కడ నుండి వస్తుంది? డేటా ఎందుకు పని చేయదు?
అలా అయితేనే వైసీపీకి రాష్ట్రంలో పూర్వవైభవం.. జగనే మారాలట..!
అలా అయితేనే వైసీపీకి రాష్ట్రంలో పూర్వవైభవం.. జగనే మారాలట..!
శంకర్ గారితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను.. రామ్ చరణ్
శంకర్ గారితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను.. రామ్ చరణ్
బ్రహ్మకమలాలు విరబూస్తే నిజంగా సిరులు కురుస్తాయా?
బ్రహ్మకమలాలు విరబూస్తే నిజంగా సిరులు కురుస్తాయా?