Urvashi Rautela: లెజెండ్ పక్కన నటించడానికి ఈ అమ్మడు ఎంత అందుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

తంతే బూరెల బుట్టలో పడడం.. అంటే ఏంటో తెలుసా..? నక్క తోక తొక్కడం అంటే ఏంటో తెలుసా? తెలియదా..? అయితే ఒక్క సారి ఈ హీరోయిన్ ను చూడండి..! ఈ బ్యూటీ పేరు ఊర్వశీ రౌతులా..!

Urvashi Rautela: లెజెండ్ పక్కన నటించడానికి ఈ అమ్మడు ఎంత అందుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Urvashi Rautela
Follow us

|

Updated on: Aug 01, 2022 | 5:27 PM

తంతే బూరెల బుట్టలో పడడం.. అంటే ఏంటో తెలుసా..? నక్క తోక తొక్కడం అంటే ఏంటో తెలుసా? తెలియదా..? అయితే ఒక్క సారి ఈ హీరోయిన్ ను చూడండి..! ఈ బ్యూటీ పేరు ఊర్వశి రౌటెలా(Urvashi Rautela)..! బాలీవుడ్‌ హీరోయిన్..! స్పెషల్ సాంగ్స్‌లతో విపరీతమైన ఫాలోయింగ్ ను గెయిన్ చేసింది. ఫ్యాషన్ వరల్డ్ లో బ్యూటీగా వెలుగొందింది.. ఇక ఇప్పుడు లెజెండ్‌ సినిమాలో హీరోయిన్ గా చేసి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ పట్టేసింది. ఒవర్ నైట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక శరవణస్టోర్స్‌తో సౌత్ ఇండియాలోనే విపరీతమైన నేమ్‌ అండ్ ఫేమ్‌ ఉన్న బిజినెస్ మెన్ శరవణ.. హీరో కావాలనే తన చిరకాల కోరికను 52 ఏళ్ల వయసులో రీసెంట్ గా తీర్చుకున్నారు.

దాదాపు 60 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్‌ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్‌ పుట్తో.. థియేటర్లలో రిలీజ్‌ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం.. హీరోయిన్ ఊర్వశి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడందరికీ దిమ్మతిరిగేలా చేస్తోంది. అకార్డింగ్‌ టూ కోలీవుడ్ మీడియా.. ఈ సినిమా కోసం ఊర్వశి ఏకంగా 20 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. అయితే ఇప్పుడీ మ్యాటర్… రిమైనింగ్ హీరోయిన్లను ఉడుక్కేనేలా చేస్తోందట.. లక్కంటే ఈమెదే అనేలా చేస్తోందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!