RRR Movie: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్

హాలీవుడ్ లెజెండ్రీ దర్శకులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ప్రతిఒక్కరి చేత వావ్ అనేలా చేశారు రాజమౌళి. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి సినిమా తీయడం అంటే అంతా ఆషామాషీ విషయం కాదు. ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా సినిమాను తెరకెక్కించాలి. ఆవిషయంలో రాజమౌళి విజయం సాధించారు.

RRR Movie: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్
Rrr
Follow us

|

Updated on: May 06, 2024 | 1:09 PM

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ఏది అంటే యట్ ప్రెజెంట్ చెప్పే ఒకే ఒక్క పేరు ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినప్పటికీ.. వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకుంది. హాలీవుడ్ లెజెండ్రీ దర్శకులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ప్రతిఒక్కరి చేత వావ్ అనేలా చేశారు రాజమౌళి. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి సినిమా తీయడం అంటే అంతా ఆషామాషీ విషయం కాదు. ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా సినిమాను తెరకెక్కించాలి. ఆవిషయంలో రాజమౌళి విజయం సాధించారు. ఎన్టీఆర్ ను కొమురం భీమ్ గా రామ్ చరణ్ ను అల్లూరి సీతారామ రాజుగా నటించారు.

ఇద్దరు హీరోలు అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రేక్షకులను మెప్పించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతి సన్నివేశం సినిమాకే హైలెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేసే సీన్స్ కు ప్రేక్షకులు విజిల్స్ కొట్టేలా చేసింది. అలాగే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా బాలీవుడ్ లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా రీ రిలీజ్ చేయాలని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాను బాలీవుడ్ లో రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ కు సంబందించిన అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు