Eesha Rebba: లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో..
ఈషా రెబ్బా ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేసే నటి. హీరోయిన్, సెకండ్ హీరోయిన్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమె సొంత ఊరు వరంగల్. సినిమాల్లో ఈ వయ్యారి నటనకి, అందానికి ఫిదా అవ్వరు కుర్రాడు ఉండడు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ చేస్తున్న కుర్రకారు. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.