RRR: జపాన్‌లోనూ అదే కలెక్షన్ల తుఫాన్.. ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజు ఎంతవసూల్ చేసిందంటే

చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి ఫిక్షనల్ కథతో దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు.

RRR: జపాన్‌లోనూ అదే కలెక్షన్ల తుఫాన్.. ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజు ఎంతవసూల్ చేసిందంటే
Rrr
Follow us

|

Updated on: Oct 30, 2022 | 6:06 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ను ఆకట్టుకున్న సినిమాలో మన సినిమా ఆర్ఆర్ఆర్ ఒకటి. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి ఫిక్షనల్ కథతో దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ అల్లు అర్జున్ నటించి మెప్పించాడు. అయితే అసలు జరిగిన దానికి ఈ కథ పూర్తి డిఫరెంట్. ఎక్కడా కూడా వివాదానికి తావు ఇవ్వకుండా తెరకెక్కించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు జక్కన్న. ఇక ఈ సినిమాలో హీరోలిద్దరూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇండియా వైడ్ గా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇతర దేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మన సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.

ఇక ఈ సినిమాను రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ చేశారు. ఇప్పటికే హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ జపాన్ కు చేరుకొని ప్రమోషన్స్ కూడా చేశారు. జపాన్ లో చరణ్ , తారక్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అక్కడి అభిమానులు. ఇందుకు సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా జపాన్ లో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు అక్కడ కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక మొదటి రోజు ఈ సినిమా ఎంత వసూల్ చేసిందంటే. జపాన్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి తొలిరోజు ఏకంగా రూ. 25 కోట్ల కలెక్షన్లు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఇండియాలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై దాదాపు ఏడు నెలలు అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని హాలీవుడ్ మ్యాగజైన్స్ సైతం అంటున్నాయి.

ఇవి కూడా చదవండి
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు