AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ori Devuda: ఓరి దేవుడా స్ట్రీమింగ్ అయ్యేది అక్కడేనా ?.. అప్పుడే ఓటీటీ పార్టనర్ ఫిక్స్ చేసుకున్న హిట్ మూవీ..

అక్టోబర్ 21న విడుదలైన ఓరి దేవుడా చిత్రం ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సూపర్ హిట్ తో దూసుకుపోతుంది.

Ori Devuda: ఓరి దేవుడా స్ట్రీమింగ్ అయ్యేది అక్కడేనా ?.. అప్పుడే ఓటీటీ పార్టనర్ ఫిక్స్ చేసుకున్న హిట్ మూవీ..
Ori Devuda
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2022 | 7:56 PM

Share

డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు తెరకెక్కించిన ఓరి దేవుడా చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో విక్టరి వెంకటేష్ , ఆశాభట్ కీలకపాత్రలలో కనిపించారు. నిన్న ఉదయం నుంచే ఓరి దేవుడా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అప్పుడే ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన రానుంది.

రొమాంటిక్ కామెడీ.. డ్రామా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను పీవీపీ సినిమా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇవి కూడా చదవండి

చిన్ననాటి నుంచి స్నేహితులుగా పెరిగిన యువతీయువకుడు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి రావడం.. ఆ తర్వాత వారిద్దరి జీవితాల్లో ఎదురైన పరిస్థితులు.. దీంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిపోతారు. అదే సమయంలో వారిమధ్య ఓ అపరిచిత వ్యక్తి ఎంటర్ కావడంతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఓరి దేవుడా చిత్రం.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్