AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV : ఆర్జీవీ హీరోయిన్‌లో మరో యాంగిల్.. అందాలు ఆరబోస్తూ ఇలా..

రాజకీయంగా నాయకుల జీవిత కథలు తెరకెక్కించి చాలా సార్లు వార్తల్లో నిలిచారు. బయోపిక్ పేరుతో నిజాలను మాత్రమీ చూపిస్తా అని అంటుంటారు ఆర్జీవీ. ఇక ఇప్పుడు వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏపీలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ . ఇప్పటికే కొన్ని వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ ఓ అమ్మడి ఫోటోలు.

RGV : ఆర్జీవీ హీరోయిన్‌లో మరో యాంగిల్.. అందాలు ఆరబోస్తూ ఇలా..
Rgv
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2024 | 6:58 PM

Share

ఆర్జీవీ.. ఆయన పేరే ఓ సంచలనం.. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ ఆర్జీవీ ఉన్నట్టే.. తన సినిమాలతో లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. రాజకీయంగా నాయకుల జీవిత కథలు తెరకెక్కించి చాలా సార్లు వార్తల్లో నిలిచారు. బయోపిక్ పేరుతో నిజాలను మాత్రమీ చూపిస్తా అని అంటుంటారు ఆర్జీవీ. ఇక ఇప్పుడు వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏపీలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ . ఇప్పటికే కొన్ని వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ ఓ అమ్మడి ఫోటోలు. వీడియోలు తెగ షేర్ చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఓ చిన్నదాని అందానికి ఫిదా అయిన ఆర్జీవీ. ఆ అమ్మడు ఎవరో చెప్పండి అంటూ నెటిజన్స్ ను అడిగిమరీ కనిపెట్టారు.

ఆ చిన్నదాని అందానికి, ఆమె చీర కట్టుకు ఫిదా అయిన వర్మ. ఆమెను హీరోయిన్ గా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు. శారీ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ. ఆ చిన్నదాని పేరు ఆరాధ్య దేవి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది ఓ మలయాళ బ్యూటీ. తన అందంతో రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఆమె అందాలకు ఫిదా అయిన వర్మ ఆమెను హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తున్నారు. ఇక ఆరాధ్య దేవి షేర్ చేసే వీడియోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆరాధ్య దేవి కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో ఎప్పుడు చీరకట్టులో కనిపించే ఆరాధ్య .. మోడ్రన్ డ్రస్‌లో మెరిసింది. అందాలు ఆరబోస్తూ కొన్ని వీడియోలు షేర్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో చాలా గ్లామర్ గా కనిపించింది ఆరాధ్య దేవి.

ఆరాధ్య దేవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ఆరాధ్య దేవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us