Naga Chaitanya-Sobhita: నాగ చైతన్య, శోభిత పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన టీమ్.. అవన్నీ రూమర్స్ అంటూ..
నాగ చైతన్య శోభిత ప్రేమించి పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఇద్దరూ తమ ప్రేమ మ్యాటర్ ను చాలా సీక్రెట్ గా ఉంచారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ కొంతమంది కుటుంబసభ్యుల మధ్య మాత్రమే జరిగింది. ఆతర్వాత ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అక్కినేని ఇంట పెళ్లిబాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య హీరోయిన్ శోభిత ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. సమంతతో విడిపోయిన తర్వాత చైతూ శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. నాగ చైతన్య శోభిత ప్రేమించి పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఇద్దరూ తమ ప్రేమ మ్యాటర్ ను చాలా సీక్రెట్ గా ఉంచారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ కొంతమంది కుటుంబసభ్యుల మధ్య మాత్రమే జరిగింది. ఆతర్వాత ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక వీరి పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈలోపే నాగార్జున మరో గుడ్ న్యూస్ చెప్పారు. అక్కినేని అఖిల్ కూడా రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోనున్నాడని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చారు.
చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది
అఖిల్, జైనాబ్ ల ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి. డిసెంబర్ 04న అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం జరగనుంది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లి పనుల్లో ఉండగానే అక్కినేని అఖిల్ సర్ ప్రైజ్ ఇచ్చారు నాగ్. ఇదిలా ఉంటే నాగ చైతన్య, శోభితల పెళ్లిని ఓటీటీలో విడుదల చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
ఇటీవలే సెలబ్రెటీల పెళ్లిళ్ల ఓటీటీలో విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా నయనతార, హన్సిక పెళ్లి కూడా ఓటీటీలో విడుదల చేశారు. అలాగే నాగ చైతన్య శోభిత పెళ్లి కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారని పుకార్లు షికారు చేశాయి. తాజాగా దీని పై సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చారు. నాగ చైతన్య, శోభిత పెళ్లి ఓటీటీలో విడుదల చేయడంలేదని అంటున్నారు. చైతన్య, శోభిత పెళ్లిపై వస్తున్న రూమర్స్ అవాస్తవం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. వీరి పెళ్లిని బంధువులు, స్నేహితుల మధ్య జరగనుందని అంటున్నారు.