AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akira Nandan: ఏమున్నాడ్రా బాబు.. వింటెజ్ పవన్‏ను గుర్తు చేస్తోన్న అకిరా.. న్యూలుక్ చూశారా ?..

గత నెల సంక్రాంతి వేడుకల కోసం బెంగుళూరు వెళ్లిన మెగా ఫ్యామిలీలో అకిరా స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. చెల్లెలు ఆద్యతో కలిసి అకిరా మెగా కుటుంబంతో కలిసి సరదాగా సందడి చేశాడు. అదే సమయంలో స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తండ్రిపై తన ప్రేమను పియానో వాయించి బయటపెట్టాడు. యానిమల్ సినిమాలోని.. నాన్న నువ్వు నా ప్రాణం అనినా పాటను పియానో వాయించాడు అందరిని ఫిదా చేశాడు అకిరా.

Akira Nandan: ఏమున్నాడ్రా బాబు.. వింటెజ్ పవన్‏ను గుర్తు చేస్తోన్న అకిరా.. న్యూలుక్ చూశారా ?..
Pawan Kalyan, Akira Nandan
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2024 | 7:01 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అతడికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. గత నెల సంక్రాంతి వేడుకల కోసం బెంగుళూరు వెళ్లిన మెగా ఫ్యామిలీలో అకిరా స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. చెల్లెలు ఆద్యతో కలిసి అకిరా మెగా కుటుంబంతో కలిసి సరదాగా సందడి చేశాడు. అదే సమయంలో స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తండ్రిపై తన ప్రేమను పియానో వాయించి బయటపెట్టాడు. యానిమల్ సినిమాలోని.. నాన్న నువ్వు నా ప్రాణం అనినా పాటను పియానో వాయించాడు అందరిని ఫిదా చేశాడు అకిరా. అప్పుడు కూడా తన న్యూలుక్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఇన్నాళ్లు ఎంతో సైలెంట్‏గా కనిపించే అకిరా.. సంక్రాంతి సెలబ్రేషన్లలో మాత్రం జుట్టు పెంచేసి హీరోలాగా కనిపించాడు. ఇక ఇప్పుడు మరోసారి తన న్యూలుక్‏తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

తాజాగా అకిరా నందన్ లేటేస్ట్ ఫోటోను రేణూ దేశాయ్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అకిరా, ఆద్యలకు ఇద్దరికి ఓ సలహా ఇచ్చానని.. తన మాటను అకిరా పాటిస్తున్నాడని మురిసిపోయింది. ఇప్పుడు అందరూ ట్రెండీ బ్లూ టూత్.. వైర్ లెస్ బ్లూ టూత్ వాడుతున్నారని… ఇలాంటివి వాడితే బ్రెయిన్ కు ఏదైనా సమస్య రావొచ్చని.. వైర్ తో ఉండే హెడ్ సెట్స్ ఉపయోగించాలని రేణూ దేశాయ్ సలహా ఇచ్చారట. దీంతో అమ్మ చెప్పిన మాటను వింటూ వైర్ హెడ్ సెట్ వాడటం ప్రారంభించాడట. ఇక ఇదే విషయాన్ని చెబుతూ అకిరా వైర్ హెడ్ సెట్ వాడుతున్న ఫోటోను షేర్ చేసింది రేణు దేశాయ్.

ఇదంతా పక్కన పెడితే అకిరా న్యూలుక్ చూసి ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. లాంగ్ హెయిర్.. హైట్.. స్టైల్ చూసి వింటెజ్ పవర్ స్టార్‏లాగా కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం రామ్ చరణ్ ను చూసినట్లుగా ఉంద.. త్వరగా హీరోగా ఇండస్ట్రీలోకి రావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రేణూ దేశాయ్.. గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో హేమలత లవణం పాత్రలో కనిపించారు.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్