AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regina Cassandra: బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైన రెజీనా.. మరో కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభం..

చెన్నై చిన్నది రెజీనా కాసాండ్ర మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్పటికే అరడజనుకుపైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోన్న

Regina Cassandra: బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైన రెజీనా.. మరో కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభం..
Basha Shek
|

Updated on: Nov 23, 2021 | 8:16 PM

Share

చెన్నై చిన్నది రెజీనా కాసాండ్ర మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్పటికే అరడజనుకుపైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో సినిమా మొదలెట్టేసింది. ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు దీనికి సుబ్బు వేదుల దర్శకుడు. రా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రెజీనాతో పాటు జేడీ చక్రవర్తి, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డిసెంబర్‌ మూడో వారం వరకు ఇక్కడే సినిమా షూటింగ్‌ కొనసాగుతుందని చిత్రబృందం ప్రకటించింది.

కాగా ఈ సినిమాకు ప్రముఖ రచయిత, దర్శకుడు బి. వి. ఎస్‌. రవి కథ అందించారు. ప్రవీణ్‌ లంకరాజు సంగీత సారథ్యం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక ‘బ్రేకింగ్ న్యూస్’ తో పాటు తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది రెజీనా. ‘శాకిని డాకిని’ చిత్రంలో నివేదా థామస్‌తో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనుంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ లో స్పెషల్ సాంగ్ మెరవనుంది. ఇక తమిళంలో ‘సూర్పనగై’, ‘బోర్డర్‌’, ‘కల్లా పార్ట్‌’ అనే సినిమాల్లో నటిస్తోంది.

Also Read:

Chiranjeevi: మెగాస్టార్‌తో ముచ్చటగా మూడోసారి ఛాన్స్ దక్కించుకున్న శేఖర్ మాస్టర్‌.. హ్యాట్రిక్ హిట్ ఖాయం అంటున్న ఫ్యాన్స్..

Chiranjeevi: రాజశేఖర్ కూతురి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్‌ .. ఏమన్నారంటే..

Kangana Ranaut: సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌‌‌కు బిగుస్తున్న ఉచ్చు.. ముంబైలో కేసు నమోదు

Follow Us
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు