Chiranjeevi: మెగాస్టార్‌తో ముచ్చటగా మూడోసారి ఛాన్స్ దక్కించుకున్న శేఖర్ మాస్టర్‌.. హ్యాట్రిక్ హిట్ ఖాయం అంటున్న ఫ్యాన్స్..

నిమాల నుంచి సుమారు పదేళ్లకు పైగా గ్యాప్‌ తీసుకున్నా తన డ్యాన్స్‌లో గ్రేస్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్‌ చిరంజీవి. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ నంబర్‌ 150' లో ఆయన వేసిన స్టెప్పులు

Chiranjeevi: మెగాస్టార్‌తో ముచ్చటగా మూడోసారి ఛాన్స్ దక్కించుకున్న శేఖర్ మాస్టర్‌..  హ్యాట్రిక్ హిట్ ఖాయం అంటున్న ఫ్యాన్స్..
Follow us

|

Updated on: Nov 23, 2021 | 7:23 PM

సినిమాల నుంచి సుమారు పదేళ్లకు పైగా గ్యాప్‌ తీసుకున్నా తన డ్యాన్స్‌లో గ్రేస్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్‌ చిరంజీవి. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ నంబర్‌ 150’ లో ఆయన వేసిన స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించాయి. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ పాటకు రామ్‌చరణ్‌తో కలిసి వేసిన డ్యాన్స్‌కు సినీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఇలా ఫ్యాన్స్ మెచ్చేలా మెగాస్టార్‌తో అద్భుతమైన స్టెప్పులు వేయించింది శేఖర్‌ మాస్టర్‌. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ లోనూ ఓ మాస్‌ పాటకు ఆయన కొరియోగ్రఫీ అందించారు

హ్యాట్రిక్‌ ఖాయం.. తాజాగా మెగాస్టార్‌తో ముచ్చటగా మూడో పాటకు సిద్ధమవుతున్నారు శేఖర్‌. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘భోళా శంకర్‌’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేశ్‌ చిరు చెల్లెలిగా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో ఓ పాటకు కూడా శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యాట్రిక్‌ హిట్‌ ఖాయమని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.

Also Read:

Chiranjeevi: రాజశేఖర్ కూతురి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్‌ .. ఏమన్నారంటే..

Kangana Ranaut: సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌‌‌కు బిగుస్తున్న ఉచ్చు.. ముంబైలో కేసు నమోదు

Jayamma Panchayathi: నాని దగ్గరకు సుమ పంచాయితీ.. మొదటి పాటను విడుదల చేసిన నేచురల్ స్టార్..

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.