AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్రమార్కుడు చిన్నారి ఈమేనా..! ఎంత మారిపోయింది..!! చూస్తే అవాక్ అవ్వాల్సిందే

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో విక్రమార్కుడు సినిమా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.

విక్రమార్కుడు చిన్నారి ఈమేనా..! ఎంత మారిపోయింది..!! చూస్తే అవాక్ అవ్వాల్సిందే
Vikramarkudu
Rajeev Rayala
|

Updated on: Jan 28, 2025 | 6:53 PM

Share

మాస్ మహారాజ రవితేజ సినిమాల్లో బెస్ట్ మూవీ అంటే టక్కున చెప్పే పేరు విక్రమార్కుడు. ఈ సినిమా రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవితేజ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. విక్రమ్ రాథోడ్ గా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అదరగొట్టిన రవితేజ.. మరో పాత్రలో అత్తిలి సత్తిబాబుగా తన కామెడీతో ఇరగదీశారు. రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు మాస్ రాజా. ఈ సినిమాలో రవితేజకు జోడీగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించి మెప్పించింది. కాగా ఈ సినిమా ఇటీవలే రీ రిలీజ్ కూడా అయ్యింది. రిలీజ్ కంటే ఈ సినిమా రీ రిలీజ్ లోనే ఎక్కువ సందడి చేసింది.

ఇక విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా..? తన అమాయకపు మాటలతో రవితేజను నాన్న అంటూ పిలుస్తూ ఆకట్టుకుంది ఆ చిన్నది. ఆమె సీన్స్ వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు.   విక్రమార్కుడు సినిమా తర్వాత పలు సినిమాల్లో ఆ చిన్నారి నటించింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్ష అనే హారర్ మూవీలోనూ నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది ఆ చిన్నారి.

ఆ చిన్నారి పేరు నేహా. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలల్లో నటించి మెప్పించింది నేహా. ఆతర్వాత చదువుల పై దృష్టి పెట్టి సినిమాలకు దూరం అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా విక్రమార్కుడు, అనసూయ, రాముడు, ఆది విష్ణు, రక్ష, సర్కార్ చిత్రాల్లో కూడా కనిపించింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు ఆమె ఎలా ఉందని నెటిజన్స్ గూగుల్ లో గాలిస్తున్నారు. అయితే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో కొన్నే ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

Vikramarkudu 2

విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్.. 

Vikramarkudu Movie

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు