AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War 2: వార్‌ 2లో RRR ఫార్ములా.. ఇక థియేటర్లు దద్దరిల్లేనా ??

రీసెంట్‌ టైమ్స్‌లో సిల్వర్‌ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన పాట నాటు నాటు. ఇద్దరు మాస్ హీరోలు ఒకే బీట్ మీద పర్ఫెక్ట్ సింక్‌లో స్టెప్పేస్తే గ్లోబల్‌ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేయోచ్చని ప్రూవ్ చేసిన మన నాటు పాట. అందుకే ఇప్పుడు ఇదే ఫార్ములాను రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నార్త్ మేకర్స్‌.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jan 28, 2025 | 7:05 PM

Share
నాటు నాటు పాటతో గ్లోబల్ రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్‌. మ్యూజిక్ పరంగానూ ఇంటర్నేషనల్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిన ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సాధించింది.

1 / 5
ఈ పాటలో ఇద్దరు హీరోలు పర్ఫెక్ట్‌ సింక్‌లో చేసిన డ్యాన్స్‌, గ్లోబల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఇదే ఫీట్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు నార్త్ మేకర్స్‌.

2 / 5
హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కుతున్న వార్‌ 2లో నాటు నాటు లాంటి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్స్‌గా పేరున్న హృతిక్‌, తారక్‌ కలిసి స్టెప్పేస్తే థియేటర్లు ఊగిపోవటం ఖాయం.

3 / 5
అందుకే వాళ్ల ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్‌లో అదిరిపోయే ట్యూన్‌ కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్. వార్ 1లో హృతిక్‌, టైగర్‌ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ పాటను తెరకెక్కించారు.

4 / 5
ఆ సాంగ్ సినిమా సక్సెస్‌లోనూ కీ రోల్‌ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం కూడా రెడీ చేస్తున్నారు. కానీ ఈ సారి స్కేల్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్‌.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?