AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja : జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మాస్ రాజా.. శరవేగంగా రావణాసుర షూటింగ్

రవితేజ రీసెంట్ గా ఖిలాడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Ravi Teja : జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మాస్ రాజా.. శరవేగంగా రావణాసుర షూటింగ్
Ravi Teja
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2022 | 8:54 AM

Share

Ravi Teja : రవితేజ రీసెంట్ గా ఖిలాడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గానటించారు. ఇక ఇప్పుడు రవితేజ తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టారు. క్రాక్ సినిమా తర్వాత ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా.  శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా మార్చి 25న గానీ ఏప్రిల్ 15వ తేదీన గాని ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికకారిగా కనిపించనున్నాడు.

ఈ సినిమాతోపాటు త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నాడు. అలాగే టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు. వీటితోపాటు డైరెక్టర్ సుధీర్ వర్మ  డైరెక్షన్ లో రావణాసుర అనే సినిమా చేస్తున్నాడు రవితేజ .తాజాగా ‘రావణాసుర’ రెండవ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, చిత్ర బృందం ఒక పోస్టర్ ను వదిలింది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఇందులో అను ఇమ్మాన్యుయేల్ – ఫరియా అబ్దుల్లా – మెగా ఆకాష్ – దక్షనాగార్కర్ – పూజిత పొన్నాడ ఇలా అయిదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amazon Youth Offer: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ అమెజాన్‌ కొత్త ఆఫర్‌.. ప్రైమ్‌పై 50 శాతం డిస్కౌంట్‌..

Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు ఇష్టమైన కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం మీ కోసం..

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి