AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఆ విషయం తెలిస్తే రివేంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక ఆసక్తికర కామెంట్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప.

Rashmika Mandanna: ఆ విషయం తెలిస్తే రివేంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక ఆసక్తికర కామెంట్స్..
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ రష్మిక మందన్న.
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2022 | 8:15 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ ఈ మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించింది. నార్త్‏లోనూ బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమానే కాకుండా.. ఇందులోని పాటలు కూడా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పుష్ప పాటలు ట్రెండ్ అవుతున్నాయి.

సామీ.. సామీ… ఊ అంటావా మావా.. ఊహు అంటావా.. శ్రీవల్లి పాటలు నెట్టింట్లో దుమ్ములేపుతున్నాయి. ఈ పాటలకు అల్లు అర్జున్, సమంత, రష్మిక వేసిన స్టెప్పులను ఫాలో అవుతున్నారు. ఇక రష్మిక వేసిన సామీ సామీ పాట ఖండాలు దాటిపోయింది. ఈ పాటలకు రష్మిక వేసిన స్టెప్పులను వేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రష్మిక జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతి కూడా సామీ సామీ పాటకు స్టెప్పులేసేందుకు ట్రై చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రష్మిక తన ట్రైనర్ మీద సెటైర్ వేసింది.

Rashmika

Rashmika

మాములుగా అయితే కుల్దీప్ తన ట్రైనింగ్ సెషన్‏లో వర్కవుట్స్ సరిగ్గా చేయమంటూ రష్మికను టార్చరు పెడుతుంటాడట. అయితే ఇలా సామీ సామీ పాటకు స్టెప్పులు వేస్తాడని తెలిస్తే సామీ స్టెప్పులు నేర్పిస్తూ రివేంజ్ తీర్చుకునేదాన్ని.. మంచి ఛాన్స్ మిస్సయ్యాను అంటూ తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది రష్మిక.

Also Read: Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..

Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..

Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..

Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున

భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!
భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి