‘Pogaru’ Movie Review : మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘పొగరు’..

ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’. నందన్‌కిషోర్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేసారు...

'Pogaru' Movie Review : మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే యాక్షన్ ఎంటర్టైనర్ గా  'పొగరు'..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 19, 2021 | 12:54 PM

Pogaru Twitter Review :

నటులు : ధృవ సర్జా, రష్మిక మందన్న

దర్శకుడు : నందన్‌కిషోర్

నిర్మాత : ప్రతాప్‌రాజు(తెలుగు)

సంగీతం :  చందన్‌శెట్టి

ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’. నందన్‌కిషోర్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేసారు. ‘రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌’ గాఈ సినిమాతెరకెక్కింది. అర్జున్‌ జన్యా, చందన్‌శెట్టి. ఈ సినిమాకు సంగీతం అందిచారు.  ఈ సినిమాలోని ‘కరాబు మైండు కరాబు..’ అనే పాట సంచనం సృష్టించింది. యూట్యూబ్ లోఈ పాటకు మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కాయి. ఫిబ్రవరి 19(శుక్రవారం)ఈ సినిమాప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇకఈ సినిమా ఎలా ఉందొ ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం ..

సామాన్యులను ఇబ్బంది పెట్టే వారితో పోరాడే వ్యక్తిగా ధృవ సర్జా కనిపించాడు. ఈ సినిమాలో దృవ లుక్ ఉరమాస్ గా ఉంది. ఇక ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల కోసం ధృవ సర్జా ఏకంగా 30 కిలోల బరువు తగ్గాడట. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ లో ధృవ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించడు. ఆ షడ్యూల్ పూర్తయిన వెంటనే మళ్ళీ భారీగా బరువు పెరిగాడట. రూ .25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ధనంజయ్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పి రవిశంకర్, కై గ్రీన్, సాధు కోకిలా, కుట్టి ప్రతాప్, మోర్గాన్ ఆస్టే ముఖ్య పాత్రల్లో నటించారు.చందన్‌శెట్టి అందించిన సంగీతం అలరించింది.

సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ పనితనం బాగుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో పాటు లోకల్ లుక్స్, డైలాగ్ డెలివరీలతో కూడిన ధ్రువ సర్జా, మొత్తం సినిమాను సింగిల్ హ్యాండ్ తో నడిపించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు . మాస్ ఆడియన్స్ ఆకలితీర్చే సినిమా అని కొందరు.. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో