R. Madhavan : విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న మల్టీలాంగ్వేజ్ నటుడికి దక్కిన గౌరవ పురస్కారం..

తమిళ హీరో మాధవన్‌.. తెలుగు ప్రేక్షకులకే కాదు... బాలీవుడ్‌కి పరిచయస్తుడే. సఖి చెలి వంటి సినిమాలతో మాధవన్ లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  విభిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించే మాధవన్.

R. Madhavan : విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న మల్టీలాంగ్వేజ్ నటుడికి దక్కిన గౌరవ పురస్కారం..
Follow us

|

Updated on: Feb 19, 2021 | 10:45 AM

R. Madhavan : తమిళ హీరో మాధవన్‌.. తెలుగు ప్రేక్షకులకే కాదు… బాలీవుడ్‌కి పరిచయస్తుడే. సఖి, చెలి వంటి సినిమాలతో మాధవన్ లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  విభిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించే మాధవన్. ప్రస్తుతంఅదే తరహాకథలను ఎంచుకుంటూసినిమాలు చేస్తున్నాడు. చాలా కాలాంతర్వత మాధవన్ నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. రీసెంట్ గా అనుష్క నటించిననిశ్శబ్దం సినిమాలోనెగిటివ్ పాత్రలోకనిపించి ఆకట్టుకున్నాడు. ఆర్ మాధవన్ కూడా గొప్ప గోల్ఫ్ ప్లేయర్ అని కొద్ది మందికి తెలుసు. మాధవన్ కు 7 భాషలు తెలుసు. తన కెరీర్‌లో 7 భాషా చిత్రాల్లో పనిచేసిన అతి కొద్ది మంది నటుల్లో మాధవన్ ఒకడు. అలాగే తాజాగా చిత్రపరిశ్రమలో మాధవన్ అందించిన సేవలకు గాను మహారాష్ట్రలోని కోల్హాపుర్ డీవై పాటిల్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఈ పురస్కారం తనకు అందించడంతో మాధవన్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఇలాంటి పురస్కారం నాకు మరిన్ని వినూత్న పాత్రలు పోషించేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని మాధవన్ అన్నాడు. ఇక బాలీవుడ్ లో ‘3 ఇడియట్స్’ మూవీకి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. అలాగే ‘ఇన్ఫెర్నో’ అనే ఇంగ్లీష్ సినిమాలోకూడా నటించాడు మాధవన్. ప్రస్తుతం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

మరిన్ని ఇక్కడ చదవండి : 

సినీనటుడు మోహన్‌బాబుకు ఝలక్ ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, లక్ష రూపాయల జరిమానా విధింపు

IPL 2021 Auction: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆక్షన్‌‌‌‌‌‌లో స్పెషల్ అట్రాక్షన్… సందడి చేసిన స్టార్ కిడ్స్..

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..