సినీనటుడు మోహన్‌బాబుకు ఝలక్ ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, లక్ష రూపాయల జరిమానా విధింపు

టాలీవుడ్ సినీ నటుడు మోహన్‌బాబు జరిమానా బారినపడ్డారు. ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష రూపాయల జరిమానా విధించింది. జూబ్లీహిల్స్..

సినీనటుడు మోహన్‌బాబుకు ఝలక్ ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, లక్ష రూపాయల జరిమానా విధింపు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 19, 2021 | 10:20 AM

టాలీవుడ్ సినీ నటుడు మోహన్‌బాబు జరిమానా బారినపడ్డారు. ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష రూపాయల జరిమానా విధించింది. జూబ్లీహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ నంబర్‌ 1 లోని ప్లాట్‌ నంబర్‌ 6 వద్ద మోహన్‌బాబు ఇంటి ఆవరణలో అనుమతి లేకుండా 15 అడుగుల ఎత్తున్న వాణిజ్య ప్రకటన బోర్డు ఏర్పాటు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో జీహెచ్‌ఎంసీ.. ఈ చలాన్‌ వేసింది.

Read also : YS Jagan Antarvedi visit: జగన్ హామీ ఇచ్చినట్టే అంతర్వేదిలో కొత్త రథంతోనే రథోత్సవం, కాసేపట్లో ప్రారంభించనున్న సీఎం

IPL Auction 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌లో.. మనవాళ్లకు చోటులేదా..?.. అజారుద్దీన్ గరంగరం