Ranbir Kapoor: ‘యానిమల్’ ప్రమోషన్లలో రణబీర్ కపూర్.. స్పెషల్ అట్రాక్షన్ అయిన పాటేక్ ఫిలిప్ వాచ్.. ధరెంతో తెలుసా..

. ఇప్పుడు నెట్టింట బాలీవుడ్ స్టార్ రణభీర్ కపూర్ ఫ్యానషన్ ఎంపికల గురించి వైరలవుతుంది. నార్త్ లోనే కాదు.. సౌత్ లోనూ రణబీర్ కు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇప్పుడు ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. దీంతో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Ranbir Kapoor: 'యానిమల్' ప్రమోషన్లలో రణబీర్ కపూర్.. స్పెషల్ అట్రాక్షన్ అయిన పాటేక్ ఫిలిప్ వాచ్.. ధరెంతో తెలుసా..
Ranbir Kapoor
Follow us

|

Updated on: Nov 18, 2023 | 3:09 PM

ఇటీవల కొద్దిరోజులుగా స్టార్ నటీనటుల ఫ్యాషన్ ఎంపికలపై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ తారలు ధరించిన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర్నుంచి వాచ్, షూస్, గ్లాసెస్ ఇలా అన్నింటి గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఇటీవలే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు నెట్టింట బాలీవుడ్ స్టార్ రణభీర్ కపూర్ ఫ్యానషన్ ఎంపికల గురించి వైరలవుతుంది. నార్త్ లోనే కాదు.. సౌత్ లోనూ రణబీర్ కు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇప్పుడు ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. దీంతో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రణబీర్, రష్మిక, డైరెక్టర్ సందీప్ వంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఇటీవల యానిమల్ ఈవెంట్లో పాల్గొన్న రణబీర్ తన స్టైలీష్ లుక్‏లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో అతను ధరించిన ‘పాటెక్ ఫిలిప్’ వాచ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ పాటేక్ ఫిలిప్ బ్రాండ్ కు చెందిన ఆక్వానాట్ సెల్ఫ్-వైండింగ్ వాచ్‌ ధర రూ. 72.6 లక్షలు అని సమాచారం. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఇండియన్ హారాలజీ ప్రకారం రణబీర్.. పటెక్ ఫిలిప్ 5168G-ఆక్వానాట్ వాచ్‌ని కలిగి ఉన్నారు. ఇది స్వీయ వైండింగ్ మెకానికల్ మూవ్‌మెంట్ వాచ్, ప్రకాశించే పూతతో పాటు బంగారు నంబర్స్ కలిగి ఉంటుంది. ఇది బ్లూ ఎంబోస్డ్ డయల్, ట్రాపికల్ కాంపోజిట్ స్ట్రాప్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వాచ్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇక రణబీర్ సినిమాల విషయానికి వస్తే.. అతను చివరిసారిగా బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో అలియా భట్, అమితాబ్, నాగార్జున, మౌనీరాయ్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’లో కనిపించనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న విడుదల కానుంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ కూడా నటించారు.

ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..
ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
సౌతిండియా బ్యూటీ ఈ అమ్మాయి.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..
సౌతిండియా బ్యూటీ ఈ అమ్మాయి.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
హైదరాబాద్‌లో బోగస్ ఓట్ల కలకలం.. పోలీసుల అదుపులోకి నిందితులు..
హైదరాబాద్‌లో బోగస్ ఓట్ల కలకలం.. పోలీసుల అదుపులోకి నిందితులు..
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ముంచుకొస్తున్న మిచౌంగ్.. లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్‌పై ఎఫెక్ట్
ముంచుకొస్తున్న మిచౌంగ్.. లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్‌పై ఎఫెక్ట్
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని శక్తిగా భారత్.. పాక్ రికార్డ్ బ్రేక్
టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని శక్తిగా భారత్.. పాక్ రికార్డ్ బ్రేక్
ముగ్గురు ఎన్నారైల అరెస్ట్.. ఏం చేశారో తెలిస్తే మీరే ఉమ్మేస్తారు..
ముగ్గురు ఎన్నారైల అరెస్ట్.. ఏం చేశారో తెలిస్తే మీరే ఉమ్మేస్తారు..
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.