Hansika: పాన్ ఇండియా హీరోల అభిమానుల మధ్య గొడవ పెట్టిన హీరోయిన్ హన్సిక.
లాంగ్ గ్యాప్ తరువాత సౌత్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక టాలీవుడ్ లో న్యూస్ లో కనిపించేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. మై నేమ్ ఈజ్ శృతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెలుగు హీరోల గురించి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తన కెరీర్ స్టార్టింగ్ లో కలిసి నటించిన తెలుగు హీరోలను ఆకాశానికి ఎత్తేశారు. అదే ఇప్పుడు తెలుగు హీరోల ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది. మై నేమ్ ఈజ్ శృతి సినిమా ప్రమోషన్ లో మీడియా తో మాట్లాడిన హన్సిక..,

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7