Chiranjeevi: అందుకే గ్యాప్ ఈ సారి మిస్ అవ్వకూడదంటున్న చిరు.!
సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి సడన్ గా ప్లాన్ మార్చేశారు. వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెట్టడంతో అప్ కమింగ్ సినిమాల విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. భోళా శంకర్ ఫెయిల్యూర్ తరువాత గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి మళ్లీ బిజీ అవుతున్నారు. ఆల్రెడీ మెగా 156ను లాంచనంగా ప్రారంభించిన మెగాస్టార్ డిసెంబర్ నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7