భారత్‌కు వచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా నివాసానికి అతిథిగా వెళ్లారు. ఈ అందాల జంట డేవిడ్‌కు భారతీయ సంస్కృతికి పరిచయం చేసింది. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌ను వీక్షించిన డేవిడ్ బెక్‌హామ్ అంబానీ ఫ్యామిలీతో పాటు సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా ఇంటికి అతిథిగా వెళ్లారు.