AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati : సుకుమార్ శిష్యుడికి అవకాశం ఇచ్చిన దగ్గుబాటి వారబ్బాయి.. ఆ దర్శకుడితో రానా సినిమా..

యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశ్యప..

Rana Daggubati : సుకుమార్ శిష్యుడికి అవకాశం ఇచ్చిన దగ్గుబాటి వారబ్బాయి.. ఆ దర్శకుడితో రానా సినిమా..
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2021 | 3:01 PM

Share

Rana Daggubati  : యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశ్యప సినిమాను కూడా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండా త్వరలో మరో సినిమా చేయబోతున్నాడట ఈ దగ్గుబాటివారబ్బాయి. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరో కాదు సుకుమార్ శిష్యుల్లో ఒకరు అని తెలుస్తుంది. ఇప్పటికే సుకుమార్ శిష్యులు టాలీవుడ్ లో విజయాలను అందుకుంటున్నారు. నాగచైతన్య- రాజ్ తరుణ్ – వైష్ణవ్ తేజ్లాంటి హీరోలకు సూపర్ హిట్లు అందించింది సుకుమార్ శిష్యులే.

ఇప్పడు సుక్కు శిష్యుల్లో ఒకడైన వెంకీ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అయితే గతంలో సుకుమార్ శిష్యుల్లో ఒకడైన ప్రకాష్ దర్శకత్వంలో నా ఇష్టం అనే సినిమా చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దాగ్గర ఘోరంగా బోల్తాపడింది. తాజాగా మరోసారి సుక్కు శిష్యుడితో రానా సినిమా చేయబోతున్నాడు. నా ఇష్టం లాంటి సినిమా తర్వాత చాలా ఇప్పుడు తిరిగి సుకుమార్ శిష్యుడికి రానా అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వార్త ఫిలిం నగర్ లో జోరుగా చక్కర్లు కొడుతుంది. అంతే కాదు ఈ సినిమా కూడా అందమైన ప్రేమకథగా తెరకెక్కబోతుందని అంటున్నారు. ఇటీవల సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో మెగా హీరో వైష్ణవ తేజ్ కు సంచలన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను సుకుమార్ దగ్గరుండి మరీ చూసుకున్నాడు. అలానే రానా సినిమాకు కూడా సుకుమార్ తనవంతు సహాయ సహకారాలు అందించనున్నారని అంటున్నారు.  మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shaakuntalam movie : గుణశేఖర్ శాకుంతలంకు దుశ్యంతుడు దొరికేసాడు.. ఆయన ఎవరోకాదు..

KGF STAR YASH: చిన్న పిల్లాడిలా అయిన కేజీఎఫ్‌ స్టార్‌ యశ్ వైరల్ అవుతున్న వీడియో…

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్