AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda Movie Collections: రామ్ పోతినేని స్కంద మూవీ తొలి రోజు ఎంత వసూల్ చేసిందంటే..

ఈ సినిమా తోలి రోజు మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రామ్ మాస్ అవతార్ కు బోయపాటి యాక్షన్ తోడవ్వడంతో స్కంద సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రామ్ మాస్ మసాలా  అవతార్ లో అడగొట్టారు. అలాగే బోయపాటి డైలాగులు థియేటర్స్ లో విజిల్స్ కొట్టిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ బిజినెస్ చేసింది. అలాగే అప్పుడు విడుదలైన ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి.

Skanda Movie Collections: రామ్ పోతినేని స్కంద మూవీ తొలి రోజు ఎంత వసూల్ చేసిందంటే..
Skanda
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2023 | 12:02 PM

Share

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న (సెప్టెంబర్ 28)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తోలి రోజు మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రామ్ మాస్ అవతార్ కు బోయపాటి యాక్షన్ తోడవ్వడంతో స్కంద సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రామ్ మాస్ మసాలా  అవతార్ లో అడగొట్టారు. అలాగే బోయపాటి డైలాగులు థియేటర్స్ లో విజిల్స్ కొట్టిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ బిజినెస్ చేసింది. అలాగే అప్పుడు విడుదలైన ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. దాంతో ఈ సినిమాలు తొలి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందంటే..  నైజాం 10.80 కోట్లు, సీడెడ్ 8.80 కోట్లు, ఆంధ్ర 19.00కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి  38.60 కోట్లు. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా 2.40కోట్లు, ఓవర్సీస్ లో 1.50 కోట్లు, వరల్డ్ వైడ్ గా 42.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్  జరిగింది.

ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 18.2 గ్రాస్ వసూల్ చేసింది స్కంద. అలాగే తెలుగు రాష్ట్రాల్లో స్కంద సినిమా 8.62 కోట్ల వరకు షేర్స్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.రామ్ పోతినేని కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపినింగ్స్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో చాలా మంది నటీ నటులు ఉన్నారు. శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు కలెక్షన్స్ లో స్కంద సినిమా దూసుకుపోతుంది. వీకెండ్ కావడంతో రాబోయే రెండు రోజులు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

స్కంద సినిమా ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?