iSmart Shankar : యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ ఇస్మార్ట్ శంకర్.. 200 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న సినిమా..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చాలా కలం తర్వాత  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా సినిమా సూపర్ హిట్ అయ్యింది.

iSmart Shankar : యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ ఇస్మార్ట్ శంకర్.. 200 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న సినిమా..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 31, 2021 | 7:11 AM

iSmart Shankar : ఎనర్జిటిక్ స్టార్ రామ్ చాలా కలం తర్వాత  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ తో ఉన్న రామ్ ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ హీరోగా మారిపోయాడు. ఒకే సినిమాతో.. హీరో రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, చార్మీ‌కి కూడా లక్ కలిసి వచ్చింది. ఈ సినిమా.. రామ్‌ మూవీ కెరీర్‌లో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను.. ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో మిక్సడ్ టాక్‌ను అందుకున్న ఈ చిత్రం.. క్రమంగా హిట్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలు యూట్యూబ్ లో హిందీలో డబ్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలను బాలీవుడ్ జనాలు బాగానే ఆస్వాదిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా సినిమాలు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ ను దక్కించుకున్నాయి. తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకూడా ఓ క్రేజీ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.

కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండటంతో మంచి వ్యూస్ ను దక్కించుకుంటుంది. 200 మిలియన్ ఈ సినిమా పూర్తి చేసుకుంది. తక్కువ సమయంలోనే 20 కోట్ల వ్యూస్ ను ఈ సినిమా దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Satya Dev: విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో యువ న‌టుడు స‌త్య దేవ్.. డిజిట‌ల్ వైపు అత‌డి రాబోయే సినిమాలు

Prasanth Varma: విభిన్న‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటున్న యంగ్ మేక‌ర్ ప్ర‌శాంత వ‌ర్మ‌

Film industry is cruel: అక్కడ జరిగేదంతా అదే.. టాలీవుడ్‌పై మరోసారి నోరు జారిన గోవాబ్యూటీ

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..