AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Film industry is cruel: అక్కడ జరిగేదంతా అదే.. టాలీవుడ్‌పై మరోసారి నోరు జారిన గోవాబ్యూటీ

ఇలియానా తాజాగా సినీ పరిశ్రమ గురించి సంచలన కామెంట్లు చేసింది. ఇండస్ట్రీ చాలా ఘోరమైంది.. ఇక్కడ టాలెంట్ ఎంత ఉన్నా పనికి రాదు. జనాలు మమ్మల్ని చూసినంత వరకు

Film industry is cruel: అక్కడ జరిగేదంతా అదే.. టాలీవుడ్‌పై మరోసారి నోరు జారిన గోవాబ్యూటీ
ఇటీవల ఇలియానా మాట్లాడుతూ ..ఇండస్ట్రీ అనేది చాలా క్రూరమైన ప్రదేశం అనే చెప్పాలి. ప్రజాదరణ విషయంలో  సినీ పరిశ్రమలో సమతుల్యం ఉండదని సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది. 
Sanjay Kasula
|

Updated on: May 30, 2021 | 11:45 PM

Share

ఇలియానా చాలా కాలం తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం హవా కొనసాగించింది. మొదటి చిత్రం దేవదాస్‌తోనే ఈ గోవా బ్యూటీ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్‌ ప్లేస్‌ను దక్కించుకుంది. ఇలా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అయ్యాక బీ టౌన్ వైపు ఎగిరిపోయింది. కానీ అక్కడ పెద్ద సక్సస్ దొరకలేదు. ఆ తరువాత మళ్లీ టాలీవుడ్ వైపు ఓ కన్నేసింది.. ఇక్కడ కూడా ప్రయత్నాలు  మొదలుపెట్టింది.  ఇక్కడా వర్కవుట్ కాలేదు. దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ డిజాస్టర్లతో ఇలియానా ఫేడవుట్ అయిపోయింది.

ఇలా మళ్లీ తిరిగి బాలీవుడ్‌కే వెళ్లింది. కానీ ఇంత వరకు ఇలియానాకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ దక్క లేదు. దీంతో వెండితెర మీద కూడా ఈ సుందరికి  పెద్దగా అవకాశాలు దక్కడంలేదు… దీనికితోడు  ప్రియుడితో బ్రేకప్ అవడంతో.. ఏంచేయాలో ఊసు పోక సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెడుతోంది.

అయితే ఇలియానా తాజాగా సినీ పరిశ్రమ గురించి సంచలన కామెంట్లు చేసింది. ఇండస్ట్రీ చాలా ఘోరమైంది.. ఇక్కడ టాలెంట్ ఎంత ఉన్నా పనికి రాదు. జనాలు మమ్మల్ని చూసినంత వరకు మాకు చాన్స్‌లు వస్తుంటాయి.. వారు మా సినిమాలను చూడటం మానేస్తే మా పని అయిపోయినట్టే. అయినా మన జీవితంలో అన్నీ కూడా మనకు నచ్చినట్టే జరగవంటూ వేధాంత ధోరణిలో కామెంట్ చేసింది.

పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని.. అయితే నా విషయానికి వస్తే.. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాను అని ఇలియానా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Viral Video : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..!కాబోయే వాడిని భ‌లే బురిడీ కొట్టించిన యువ‌తి.. ఆక‌ట్టుకుంటోన్న ప్రాంక్ వీడియో..

8 నెలల గర్భంతో 12 కిమీ నడిచి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు వైరల్ అవుతున్న వీడియో : Pregnant Women video

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..