AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni: నటసింహం డై హార్ట్ ఫ్యాన్‌గా మారిన యంగ్ హీరో.. జై బాలయ్య అంటున్న రామ్ పోతినేని

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు ఈ యంగ్ హీరో. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Ram Pothineni: నటసింహం డై హార్ట్ ఫ్యాన్‌గా మారిన యంగ్ హీరో.. జై బాలయ్య అంటున్న రామ్ పోతినేని
Ram Pothineni
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2022 | 3:21 PM

Share

ఎనర్జిటిక్ హీరో రామ్(Ram Pothineni)ప్రస్తుతం ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు ఈ యంగ్ హీరో. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో పవర్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ్ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా ;కనిపించనున్నాడు. రామ్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్. పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపించనున్నాడట. సినిమా కథ ప్రకారం ఒక ఎపిసోడ్ లో రామ్ బాలయ్య అభిమానిగా కనిపిస్తాడని అంటున్నారు. బాలయ్య , బోయపాటికి ఉన్న స్నేహం గురించి తెలిసిందే. ఆ ప్రేమతోనే తన సినిమాలో హీరోను బాలయ్య అభిమానిగా చూపించనున్నాడట. ఒక ఎపిసోడ్ మొత్తంలో జై బాలయ్య ట్యాగ్ ను హైలెట్ చేస్తాడని టాక్. అలాగే బాలయ్య సినిమాలోని ఒక రిఫరెన్స్ కూడా ఈ సినిమాలో వాడనున్నారట. ఈ సినిమాలో రామ్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్