కలిలో మెగా బ్రదర్స్.. అదుర్స్ అనిపిస్తోన్న చెర్రీ, వరుణ్ లుక్‌లు

‘ఆర్ఆర్ఆర్‌’లో నటిస్తోన్న రామ్ చరణ్ ఆ మూవీ షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి ఫారిన్‌కు వెళ్లాడు. మరోవైపు బాక్సింగ్ కోసం ఒలింపిక్ విజేత దగ్గర శిక్షణ తీసుకుంటోన్న వరుణ్ ఎప్పటినుంచో విదేశాల్లో ఉంటున్నాడు. అయితే అనుకోకుండా ఈ ఇద్దరు కలిలో కలుసుకున్నారు. దీంతో వెంటనే కెమెరాకు పనిచెప్పారు. ఇలా వారు తీసుకున్న ఓ ఫొటోను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘అనుకోకుండా కలిలో చరణ్‌ను కలుసుకున్నా. బ్రదర్స్‌ లవ్’’ అంటూ వరుణ్ కామెంట్ పెట్టాడు. […]

కలిలో మెగా బ్రదర్స్.. అదుర్స్ అనిపిస్తోన్న చెర్రీ, వరుణ్ లుక్‌లు
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 11:36 AM

‘ఆర్ఆర్ఆర్‌’లో నటిస్తోన్న రామ్ చరణ్ ఆ మూవీ షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి ఫారిన్‌కు వెళ్లాడు. మరోవైపు బాక్సింగ్ కోసం ఒలింపిక్ విజేత దగ్గర శిక్షణ తీసుకుంటోన్న వరుణ్ ఎప్పటినుంచో విదేశాల్లో ఉంటున్నాడు. అయితే అనుకోకుండా ఈ ఇద్దరు కలిలో కలుసుకున్నారు. దీంతో వెంటనే కెమెరాకు పనిచెప్పారు. ఇలా వారు తీసుకున్న ఓ ఫొటోను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘అనుకోకుండా కలిలో చరణ్‌ను కలుసుకున్నా. బ్రదర్స్‌ లవ్’’ అంటూ వరుణ్ కామెంట్ పెట్టాడు. కాగా ఈ ఫొటోలో ఇద్దరు కొత్త లుక్‌లలో అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా చెర్రీ లుక్ కొత్తగా ఉండగా.. వరుణ్ కూడా ఆకట్టుకుంటున్నాడు.

ఇక ఈ ఫొటోను చూసి మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. లవ్లీ బ్రదర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం బాక్సింగ్‌లో శిక్షణను తీసుకుంటోన్న వరుణ్ రెండు సినిమాలలో నటించనున్నాడు. అందులో హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వాల్మీకి’ ఒకటి కాగా.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాడు.

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే