AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానాకాలంలో పక్కాగా తినాల్సిన గారెలు.. వీలైతే వడలుగా చేసి కూడా తినొచ్చు..

వాన పడుతున్నప్పుడు ఈ గారెలు వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు. ఇంకా ఇవి గారెలు మాదిరి కాకుండా వడలుగా కూడా చేసుకోవచ్చు. ఇవి ఈ గారెలు బయటకు కరకరలాడుతూ, లోపల మాత్రం మెత్తగా తినడానికి టేస్టీగా ఉంటాయి. ఇంకా వీటిని మధ్యాహ్నం కూడా తింటే మంచిగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Jun 12, 2026 | 10:17 AM

Share
వాన పడుతున్నప్పుడు ఈ మొక్కజొన్న గారెలు వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు. ఇంకా ఇవి గారెలు మాదిరి కాకుండా వడలుగా కూడా చేసుకోవచ్చు. ఇవి ఈ గారెలు బయటకు కరకరలాడుతూ, లోపల మాత్రం మెత్తగా తినడానికి టేస్టీగా ఉంటాయి. ఇంకా వీటిని మధ్యాహ్నం కూడా తింటే మంచిగా ఉంటుంది.

1 / 5

మొక్కజొన్న గారెలకు కావలసిన పదార్థాలు: మూడు కప్పుల మొక్కజొన్న గింజలు,  ఒక కప్పు బియ్యప్పిండి, రెండు టేబుల్ స్పూన్స్ 
శనగపిండి,  ఒక ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి,  కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, 
ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు , ఇంకా నూనెను తీసుకోవాలి

మొక్కజొన్న గారెలకు కావలసిన పదార్థాలు: మూడు కప్పుల మొక్కజొన్న గింజలు, ఒక కప్పు బియ్యప్పిండి, రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు , ఇంకా నూనెను తీసుకోవాలి

2 / 5
ముందుగా మొక్కజొన్న గింజలను తీసుకుని బాగా కడిగి నీటిని వంపేయాలి. ఇంకా ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో కొద్దిగా  మొక్కజొన్న గింజలు, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసి వీటిని మెత్తగా కాకుండా కొంచం పలుచగా  గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద బౌల్ లో ఈ మిశ్రమాన్ని తీసుకుని దానిలో బియ్యప్పిండి, శనగపిండిని కూడా కొద్దిగా కలపాలి.

3 / 5
ఇంకా దీనిలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నాలుగు  కరివేపాకు, కొద్దిగా  కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర, ఇంకా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా  కలపాలి. ఇది మరి పలుచుగా కాకుండా బియ్యప్పిండిని కూడా వేసుకోవాలి. ఇంకా వీటిని గారెలు మాదిరి చేసుకుంటే మంచిగా ఉంటుంది. పాన్ లో పోసి మీడియం మంటపై వేడి చేయాలి.

4 / 5

చేతికి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ రాసుకుని ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని గారెల్లాగా వేసుకోవాలి . ఇంకా వీటిని చిన్న వడలుగా కూడా  మాదిరిగా కూడా చేసుకోవచ్చు. ఇక వీటిని ఆయిల్ వేసి ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా  బాగా వేయించాలి. ఈ వేయించిన గారెలను టిష్యూ పేపర్‌పై ఉంచితే నూనె పోతోంది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!