విరిగిన ఎముకల బలానికి.. పెద్దవాళ్ళ నడుమ నొప్పులకు ప్రత్యేకంగా చేసే నల్ల కారం పొడి
వేడి వేడి అన్నంలో ఈ పొడిని రెండు స్పూన్ల పొడి, కొద్దిగా నెయ్యిను కలిపి తినాలి. ఇంకా ఇది ఇడ్లీ, దోశలకు కూడా మంచిగా సరిపోతుంది. ఇంకా ఇది రాగి సంగటి, జొన్న రొట్టెలతో తింటే ఇది మంచిగా ఉంటుంది. ఇంకా ఈ నల్ల నువ్వుల్లో ఉండే కాల్షియం, ఐరన్ ఉంటుంది. ఇంకా దీనిలో కరివేపాకు, కొద్దిగా మిరియాలు కూడా వేస్తే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
