Ram Charan: రామ్ చరణ్.. బుచ్చిబాబు సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..

ఈ సినిమా తర్వాత చెర్రీ డైరెక్టర్ బుబ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Ram Charan: రామ్ చరణ్.. బుచ్చిబాబు సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 06, 2023 | 7:45 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇందులో చెర్రీ సరసన అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత చెర్రీ డైరెక్టర్ బుబ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం త్వరలోనే వెలువడే అవకాశం ఉందట. ఇక మరోవైపు ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు డైరెక్టర్ బుబ్చిబాబు సన. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఈమూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఆయన తెరకెక్కించే సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. అందులోనూ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న చెర్రీతో బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తుండడంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?