Rakul Preet Singh: మరోసారి ఆ స్టార్ హీరోతో నటించాలని ఆశపడుతోంది రకుల్ ప్రీత్

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. వరుసగా బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. దాదాపు అందరు హీరోలతో నటించింది ఈ చిన్నది. సీనియర్ హీరో నాగార్జునతో కూడా ఈ అమ్మడు రొమాన్స్ చేసింది. క్రమంగా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

Rakul Preet Singh: మరోసారి ఆ స్టార్ హీరోతో నటించాలని ఆశపడుతోంది రకుల్ ప్రీత్
Rakul
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 25, 2023 | 1:28 PM

ఒకానొక టైం లో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించింది రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. వరుసగా బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. దాదాపు అందరు హీరోలతో నటించింది ఈ చిన్నది. సీనియర్ హీరో నాగార్జునతో కూడా ఈ అమ్మడు రొమాన్స్ చేసింది. క్రమంగా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ భామ. అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈ చిన్నది అక్కడ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు తిరిగి టాలీవుడ్ వైపు చూస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. టాలీవుడ్ ఓ స్టార్ హీరోతో మరోసారి నటించాలని ఉందని తెలిపింది రకుల్. ఆ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో మరోసారి నటించాలని ఉందని అంటుంది రకుల్.

ఇవి కూడా చదవండి

బన్నీతో కలిసి రకుల్ సరైనోడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రకుల్ బన్నీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి నటించాలని ఆశపడుతోంది. ప్రస్తుతం రకుల్ తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. మరి అల్లు అర్జున్, రకుల్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. Allu Arjun And RakulAllu Arjun And Rakul

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!