ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బాంబ్ ఆ బ్యూటీ

తాజాగా పై ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ని గుర్తుపట్టారా..? ఆ ఫొటోలో అమ్మానాన్నలతో ఉన్న ఆ బుజ్జాయి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. కుర్రాళ్ళ కలల రాకుమారి. హాట్ హాట్ అందాలతో మతిపోగొడుతోంది ఈ వయ్యారి.

ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బాంబ్ ఆ బ్యూటీ
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 24, 2023 | 12:35 PM

కుర్రకారు తమ ఫెవరెట్ హీరోయిన్ ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ ఉంటారు. తమ అభిమాన తరాలకు సంబందించిన రకరకాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్స్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా పై ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ని గుర్తుపట్టారా..? ఆ ఫొటోలో అమ్మానాన్నలతో ఉన్న ఆ బుజ్జాయి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. కుర్రాళ్ళ కలల రాకుమారి. హాట్ హాట్ అందాలతో మతిపోగొడుతోంది ఈ వయ్యారి. ఇంతకు  ఆ చిన్నారి ఎవరో తెలుసా.?

పై ఫొటోలో ఉన్న బూరెబుగ్గల బుజ్జాయి మరెవరో కాదు. సెన్సేషనల్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. అందం అభినయం ఉన్న ఊర్వశి స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. ప్రత్యేక గీతాల్లో నటించి ఆకట్టుకుంటుంది ఈ హాట్ బాంబ్. ఇక తెలుగులోనూ ఈ అమ్మడు సాంగ్స్ చేసింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించి మెప్పించింది ఈ వయ్యారి.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ నటిస్తోన్న ఏజెంట్ మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు వీడియోలకు యమా క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది. ఈ అమ్మడు వయ్యారాలు ఫిదా కానీ కుర్రాడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!