Rakul Preet Singh: రెడ్ డ్రస్‌లో రెడ్ హాట్‌గా మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ రకుల్. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. రకుల్ లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Updated on: Oct 20, 2025 | 7:34 PM

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ రకుల్. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. పాన్ ఇండియా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ వయ్యారి భామ తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

రకుల్ ఇఫ్పుడు ఎక్కువగా హిందీలో నటిస్తుంది. ఇటీవలే ఆమె దే దే ప్యార్ దే 2 చిత్రంలో నటించింది. ఆయేషా ఖురానా పాత్రలో కనిపించనుంది. ఇందులో అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, టబు కీలకపాత్రలు పోషించగా.. నవంబర్ 14న రిలీజ్ కానుంది.

చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది రకుల్. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ ముద్దగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.




